నిహారిక కి కాబోయి భర్త గురించే ఆసక్తికరమైన విషయాలు

మెగా ఇంట పెళ్లి సందడి మొదలవబోతుంది మెగా ఫామిలీ ఫాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున పెళ్లి నిహారిక ది నిహారిక పెళ్లి పై చాల రుమౌర్స్ వచ్చాయి సినీమా అంతే ఇష్టం ఉండటం తో నిహారిక ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది 3 ఇయర్స్ మాత్రమే అని ఆ తరువాత కెర్రిర్ ఎలా ఉన్న పెళ్లి చేసుకోవాలని అని ఒపందం తో మూవీస్ లో కి వచ్చింది నిహారిక రీసెంట్ గ తన పెళ్లి న్యూస్ అనౌన్స్ చేసింది నిహారిక

నిహారిక ది ప్రేమ వివాహం అని తెలుస్తుంది ఆమెకి కాబోయి భర్త పేరు వెంకట చైతన్య జొన్నలగడ్డ గుంటూరు ఐజీ ప్రసాద్ రావు కొడుకు చైతన్య

చైతన్య కి ఫోటోగ్రఫీ మరియు ట్రావెలింగ్ అంతే చాల ఇష్టం అట రీసెంట్ గ నీ ఐస్బ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసారు చైతన్య ప్రస్తుతం ఒక ఎమ్మెన్క్ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ గ వర్క్ చేస్తున్నాడు రీసెంట్ గ అబ్బాయి ఫోటో లు బయటకి వచ్చింది ఈలా నిహారిక కాబోయి భర్త చైతన్య తో ఫోటో లు వచ్చాయో లేదో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి నిహారిక చైతన్య జంట చాల ముచ్చటంగా ఉన్నారు

గుంటూరు కి చెందిన చైతన్య తో ఆగష్టు 13 న నిహారిక ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవం జరిగింది పెళ్లి పనులు కూడా మొదలు పెడ్తున్నారు

ఏ పెళ్లి గురించే కొన్ని ముఖ్య మైన విషయాలు బయటకి వచ్చాయి చిరంజీవి గారు స్వయం గ నిహారిక కి పెళ్లి ఫిక్స్ చేసారు అట మాములుగా నిహారిక చిరంజీవి గారిని పెద్ద డాడీ అని పిలుస్తుంది చిరంజీవి గారి గురించే చెప్పేది ఎం ఉంది ఐన కూడా నిహారిక ని సొంత కూతురుగా నీ చూసుకుంటారు అందుకీ తన పెళ్లి బాధ్యతలు తానే చూస్తాడు

అయితే చిరు కుటుంబం కి చైతన్య కుటుంబం కి సంబంధం ఏమిటి ఏ ఫామిలీ ని చిరంజీవి ఎందుకు సెలెక్ట్ చేసారు : వరుడు చైతన్య ఐన అమ్మ గారు ఐన జై పద్మ గారి నాన్న గుణ వెంకట రత్నం గారు చిరంజీవి తండ్రి గారైన కొణిదెల వెంకటరావు గారు అప్పట్లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు అట ఆలా వేరు ఇద్దరు ఫామిలీ ఫ్రెండ్స్ కావడం వలన జై పద్మ గారి పెళ్లి ఐన అప్పటినుండి చిరంజీవి కి చైతన్య ఫాదర్ జై ప్రభాకర్ రావు


గారికి మధ్య మంచి స్నేహం కుదిరింది వేలు అంట అప్పటికి అపుడు టచ్ లో ఉంటూ కుటుంబ గురించే మాట్లాడుకుంటూ ఉంటారట అయితే ఈ మధ్య చిరంజీవి గారు ప్రభాకర్ రావు గారి మాటలో మాటగా తన కుమారుడు కి పెళ్లి సంబంధాలు చూస్తునాను అని అన్నారు ఈ విషయం గురించే అలోచించి ఎవరితో ఎందుకు మా కూతురు లాంటి నిహారిక కి ఇచ్చి చేస్తేయ్ అన్ని విధాలుగా బాగుంటుందని భావించి చిరంజీవి నీ


ఈ పెళ్లి ప్రపోసల్ ని ప్రభాకర్ వద్దకు తీస్కెలరు అట ఎన్ని ఎల్లా స్నేహం బంధుత్వం గ మారుతం కాంటెక్ ఆనందం ఎం ఉందని జై ప్రభాకర్ కూడా వెంటనే ఈ పెళ్లి కి అంగరించారు ఆటా ఆలా కొణిదెల ఇంటి పెద్దగ తన సొంత కూతురు లానే అన్ని విదాహాలు అలోచించి మంచి కుటుంబం లో కి నిహారిక ని పంపడానికి పెళ్లి సంబంధం కుదిరించారు . ఇంకా నిహారిక కి కూడా చైతన్య బాగా నచ్చదు తన ఇంస్టాగారం లో పోస్ట్స్ చేస్తారు.