సమంత షో లో చెపింది నిజమే.. నేను ఈ సమస్యలతో బాధ పడుతున్న – రానా దగ్గుబాటి

ప్రఖ్యాత సినీ నిర్మాత రామ నాయుడు మనవడిగా ఇండస్ట్రీ కి వచ్చిన తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు రానా. ఓ వైపు హీరో గా చేస్తూనే మరో వైపు ప్రతి నాయకుడి క్యారక్టర్ లు చేస్తూ అలరిస్తున్నారు రానా. ఇంకా చెప్పాలి అంటే తనకు మాత్రమే సాజ్యం అయ్యే పాత్రలను ఆవలిలంగా పోషిస్తున్నారు. అందు లో భాగంగా విరాట పరము అనే సినిమా లో రానా ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఇటీవలే తన ప్రేయసి తో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. తాజా గా తన హనీమూన్ కార్యక్రమం ని కూడా విజయ వంతంగా పూర్తి చేసుకొని ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న తన సినిమా పనులను చక్కదిద్దుతున్నాడు.

ఇది ఇలా ఉంటె తాను తాజాగా సమంత టాక్ షో సామ్ జామ్ కు అటెండ్ అయ్యాడు. అందులో భాగంగా అతను కొన్ని ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు దగ్గుబాటి, అతని తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల గురించి మరియు అతని మొదటిసారిగా వెల్లడించారు. తన ఆరోగ్యం పై గత కొంత కాలంగా వస్తున్నా వార్తల పై రానా స్పందించాడు తనకు పుట్టినప్పటి నుండి బీపీ ఉందని దీని వాళ్ళ గుండె సమస్య తల ఎత్తుతుంది అని, ఈ సమస్య వల్ల కిడ్నీలు పాడవుతాయి అని వైద్యులు చెప్పారని, అయన మాట్లాడారు అనేక విషయాలు చెప్పారు.

అతను మేడలో నరాలు చిట్లిపోవడానికి 70 శాతం,మరణానికి 30 శాతం అవకాశం ఉందంటూ వైద్యులు చెప్పారన్నాడు రానా కంట తడిపెట్టారు ఈ విషయాన్నీ చెప్పి తన జీవితం వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఒక్క సరిగా ఓ చిన్న పాస్ వచ్చింది అన్నాడు. దీనితో సమంత కూడా భావుద్వేధానికి గురి అయింది. ఈ కార్యకమానికి మహానటి ఫేమ్ దర్శకుడు నాగశ్విన్ కూడా హాజారు అయ్యారు. రానా కథ విన్నప్పుడు, హోస్ట్ సమంతా, “ప్రజలు మీ చుట్టూ నలిగిపోతున్నప్పటికీ, మీరు ఒక రాతిలా ఉన్నారు. నేను దానిని నా కళ్ళ ముందు చూశాను, అందుకే అతను నాకు సూపర్ హీరో” అని చెప్పింది.

రానా దగ్గుబాటి ఆగష్టు 8 , 2020 న తన ప్రేయసి మీహిక బజాజ్ తో పెళ్లి చేసుకున్నారు. కరోనా మహామారి వల్ల కుటుంబ సభ్యులు మరియు కొందరు స్నేహితులు మాత్రమే పెళ్లి కి హాజరు అయ్యారు. పెళ్లి రామ నాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఆహ్వానాలు అందుకున్న 30 మంది అతిథులలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు కాకుండా, రానా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ మరియు అతని భార్య ఉపసన మరియు నటుడు అల్లు అర్జున్ కూడా ఉన్నారు. మిహీకా బజాజ్ ఇంటీరియర్ డెకర్ మరియు ఈవెంట్ బిజినెస్‌ను డ్యూ డ్రాప్ డిజైన్ అనే స్టూడియో కి ఓనర్.

ఇంకా రానా ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయాలకు వస్తే కురహం ఫేమ్ డైరెక్టర్ మిలింద్ రావు దర్శకత్వంలో నటించుచున్నాడు. మిలింద్ చెప్పిన కథ బాగా నచ్చిందంట రానాకీ. వెంటనే ఓకే చెప్పేసాడు. మంత్ర తంత్రాలు, అతి ఇంద్రియ శక్తుల నైపథ్యంలో అడ్వెంచరస్ మూవీ గా ఇది తిరకెక్కుతుంది. రానా ప్రధాన పాత్రగా వస్తున్న ఈ సినిమాలో చుద్ర పూజలు, చేత బడి గురించి చర్చిస్తారు. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్ హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా కు ధీరుడూ అనే టైటిల్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా తో పాటు ఒక వెబ్ సిరీస్ కి కూడా ఒకే చెప్పారు రానా.