కార్తీక దీపం వంటలక్క ఆస్తుల విలువ ఎన్ని కొట్లో తెలుసా ? తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది

కార్తీక దీపం సీరియల్ లో నటించిన దీప అసలీ పేరు ప్రేమి విశ్వనాధ్ కేరళ కుట్టి, ఈ సీరియల్ కన్నడ లో కరుతముతూ లో కార్తికా పాత్రల లో నటించింది. తెలుగు సీరియల్స్ లో 1st ప్లేస్ కి రీచ్ అయింది రేటింగ్ బాగా వాసులు చేస్తుంది కార్తికా దీపం సీరియల్,బయట తెల్లగా ఉంటారు కానీ సీరియల్ కోసం మేకప్ వేస్కుని నల్లగా ఉన్న చాలా అందంగా కనిపిస్తారు దీప.

ఈ సీరియల్ లో దీప క్యారెక్టర్ కి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు,సీరియల్ లో ట్విస్ట్స్ అందరి కి ఎక్సైట్ మెంట్ ని ఇస్తుంది,ప్రేక్షకులు అందరు సీరియల్ లో యాక్ట్ చేసే అసలీ పేరు కన్న సీరియల్ లో క్యారెక్టర్ పేరు తో పిలుస్తారు వాళ్లకి అది చాలా సంతోషాన్ని ఇస్తునని చెప్పారు,తెలుగు ఇంటి పిల్లల కనిపిస్తారు.

ప్రేమి విశ్వనాధ్ వారి భర్త డాక్టర్ టీ.ఎస్ వినీత్ భట్, రష్యాన్ పార్లమెంట్ మాస్కో లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ అవార్డు లు కూడా గెల్చుకున్నారు, సెలెబ్రటీస్ కూడా వినీత్ దగ్గర జాతకాలు చూపిస్తారు చాలా కోట్లు సంపాదించారు.ప్రేమి విశ్వనాధ్ కి ఫోటోగ్రఫీ అంతే చాలా ఇష్టం ఇటీవలే ఓనం పండుగ సందర్బంగా ఫొటోస్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

టీవీ లో ఎన్ని సినిమాలు , షోస్ వచ్చిన లేడీస్ కార్తికా దీపం సీరియల్ ఏ చూస్తారు అంత ట్రెండ్ సృష్టిస్తుంది దీప యాక్టింగ్ ,కన్నడ లో కూడా బాగా ఫేమస్ అయి గేమ్ షోస్ లో కూడా ప్రెసెంట్ చేస్తూ రియాలిటీ షో లో హోస్ట్ గా చేసారు.మెల్లగా చాలా షోస్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీ లో పాపులర్ అయ్యారు.

తన అష్టుల గురించి వస్తే రీసెంట్ గా 60 లక్షలు పెట్టి కార్ ని కొన్నారని ఫొటోస్ తో వైరల్ అవుతుంది,విశ్వనాధ్ సొంత ఊరు ఎరణకులం అక్కడ తనకి డూప్లెస్ హౌస్ ఉంది దేని విలువ దాదాపు 2కోట్లు వరకు ఉంటుంది, త్రివేండ్రం లో కూడా కోటి 50 లక్షల తో ఒక ఫ్లాట్ కొన్నారు,10 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నటు వార్తలు వినిపిస్తున్నాయి తన భర్త కి కూడా కొట్లో అషూట్లు ఉన్నటు తెలిసింది మొత్తానికి సీరియల్ లో నటించడం తనకి ఇష్టం అని ఎన్ని కోట్లు ఉన్న యాక్టింగ్ తన ప్రొఫెషన్ అని తెలిపారు.