కాజల్ హనీమూన్ ఖర్చు రోజుకి ఎంతో తెలిస్తే పిచ్చెక్కిపోతారు!

కాజల్ అగర్వాల్ పెద్ద బిసినెస్ మెన్ గౌతమ్ కిచ్లు ని అక్టోబర్ 30న పెళ్లి చేసుకున్నారు, కోవిడ్ కారణం గా కొంతమంది సన్నిహితులు ని ఆహ్వానించారు చాలా సంవత్సరాలు నుండి ప్రేమించుకుని వెడ్డింగ్ ప్లాన్స్ అన్ని దెగ్గర ఉంది సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు.అందరి సమక్షం లో పెళ్లి చేస్కోవడం చాలా హ్యాపీ గా ఉందని చెప్పారు.

ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు “వివాహ ప్రణాళిక చాలా కదిలే భాగాలను కలిగి ఉంటుంది మరియు మహమ్మారి ఖచ్చితంగా ఒక సవాలుగా ఉంది.అయినప్పటికీ మేము కోవిడ్ ప్రోటోకాల్ ను ఖచ్చితంగా అనుసరించాము అంతే మేము చాలా చిన్న పెళ్లి చేసుకోవాలి,మా అతిధులందరిని పరీక్షించాము మరియు మా వేడుకలో భాగమైన ప్రతి ఒక్కరికి ఒక ఆనందాన్ని సృష్టించాము. హాజరుకాగలిగిన మా ప్రియమైన వాళ్లు అందరికి మేము చాలా కృతజ్ఞాతలు మరియు వాస్తవంగా దూరం నుండి చేరాల్సిన వారు చాలా మిస్ అయ్యారు త్వరలో మీ అందరిని చూడాలని మేము ఆశిస్తున్నాము”. అని తెలిపారు.

కాజల్ మరియు గౌతమ్ కలిసి మాల్ దివ్స్ లో హనీమూన్ కి వెళ్లరు,బీచ్ లో దిగిన పిక్స్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు,మిస్ నుండి మిస్సెస్ కి అవ్వడం తన బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియ చేసారు.కరోనా కారణం గా బయటకి వెళ్లడం లేక పెళ్లి కి సంబంధించి అన్ని వాట్సఅప్ మరియు జూమ్ కాల్ లో సెలెక్షన్స్ జరిగాయి చాలా సపోర్ట్ గా ఉంటు నాకు బాగా సెట్ అయేలా డిజైన్ చేసారని తెలిపారు.

ప్రస్తుతం మూరేఖ బీచ్ లో అద్భుతమైన ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేసారు,నీటి అడుగున హోటల్ లోపల పొసెస్ ఇస్తూ ఫొటోస్ షేర్ చేసింది కాజల్.అయితే ఆ హోటల్ లో ఉండటానికి ఒక రోజు ఖర్చు 37,32,925 లక్షలు బ్యూటిఫుల్ వాటర్ చుట్టూ ఫిషెస్ తో రూమ్ అంత చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

ఈ ఫొటోస్ చూసి ఫాన్స్ అందరు చాలా అద్భుతంగా ఉందని కామెంట్స్ చేసారు అయితే ఆచార్య సినిమాలో కాజల్ కనిపించబోతుంది అని ఫాన్స్ అందరికి హప్పినెస్స్ అని చెప్పచు ఇలానే సినిమాలో ముందుకి వెళ్తూ ప్రేక్షలను గెలుచుకోవాలని కోరుకుందాం.