నాగార్జునకి కోవిడ్ పరీక్షలు…… ఆందోళనలో బిగ్ బాస్ నిర్వాహకులు…

నాగార్జున గారు బిగ్ బాస్ హోస్టింగ్ లో బిజీ గా ఉన్నారు.ఇటీవలే ఆశిషోర్ సోలొమన్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా “వైల్డ్ డాగ్” నాగార్జున గారు ఈ సినిమాలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎన్ఐఏ ఆఫీసర్ ఏసీపీ విజయ్ వర్మ పాత్ర లో కనిపించబోతున్నారు. షూటింగ్ గోవాలో 20 రోజులు జరిగింది మరియు థాయిలాండ్ లో కూడా పూర్తీ చేసి వచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లో గతవారం,అన్నపూర్ణ స్టూడియో లో అగ్నిప్రమాదం జరిగినట్టు పుకార్లు వచ్చాయి,అక్కడ ఎం జరగలేదని అది నిజం కాదు తప్పు వార్తలు అని ఎప్పటిలాగా నే షూటింగ్ జరుగుతుందని నాగార్జున గారు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

ఈ శనివారం నాగార్జున గారు మరియు చిరంజీవి గారు సీఎం కెసిఆర్ గారిని కలవడం జరిగింది.చిరంజీవి గారిని కోవిడ్ పాజిటివ్ వచినట్టు తేలింది ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అది చుసిన అందరు అయోమయం లో పడ్డారు అయితే చిరంజీవి గారు నాగార్జున గారు,కెసిఆర్ కలిసి మాస్క్ లేకుండా ఉండటం వాళ్ళ అక్కడ కలిసిన వాలా అందరు కూడా టెస్ట్ లు చేపించాల్సి ఉంటుంది.

చిరంజీవి గారికి కోవిడ్ కారణం గా ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడినట్టు,ఇక నెల రోజుల దాక షూటింగ్ కి వెళ్లకుండా వాయిదా అయినట్టు వందల మంది వర్క్ చేస్తున్నారు బిగ్ బాస్ హోస్ట్ గా ప్రతి శని ,ఆదివారం అద్భుతంగా నడిపిస్తున్నారు.వాళ్లకి కూడా టెస్ట్ లు చేపించాల్సి వస్తుందేమో అని నెటిజన్లు ఆందోళన మొత్తానికి 9 వారలు పూర్తీ అయింది. ఇంకా 4 వారలో బిగ్ బాస్ పూర్తిఅవబోతుంది.

ఈ సమయం లో నాగార్జున గారు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి అంతే సమంత గారు ఏ హోస్ట్ గా రావాల్సి వస్తుంది వేరే ఎవరిని తెచ్చిన అంత రేటింగ్ రాదని అందరి అభిప్రాయం.నాగార్జున గారికి ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటె అతనే హోస్ట్ గా వస్తారు ఇంకో వారం దాక వేచి చూడాల్సిందే.