బిగ్ బాస్ లో జరిగే ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన కుమార్ సాయి

బిగ్ బాస్ 4 ఇండియన్ రియాలిటీ టెలివిజన్ సిరీస్,బాలీవుడ్ మరియు కోలీవుడ్ లో బాగా పాపులర్ అయినా షో ,పాల్గొనేవారు అందరు కలిసి 105 రోజులు కలిసి ఉండాలి,వరం మొత్తం టాస్క్స్ లు చేస్తూ కెప్టెన్సీ పోటీ లో గెలిస్తే ,ఆ వరం అంట కెప్టెన్ అవుతారు తరువాత వరం నామినేషన్స్ నుండి సేవ్ అవుతారు,ఒకో వరం ఒకో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతారు,ఎన్నో గొడవలు అయినప్పటికీ శనివారం,ఆదివారం మాత్రం అందరు కలిసిపోతారు, నాగార్జున గారు హోస్ట్ గా వస్తారు,ఆటపాటలతో సందడి చేస్తారు.

కుమార్ సాయి కమెడియన్ మరియు దర్శకుడు ,తెలుగు సినిమాలో పనిచేస్తున్నారు, కేరళలోని కొట్టారక్కర లో పుట్టి పెరిగాడు. సెయింట్ గ్రెగోరియోస్ హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి తన ప్రారంభ పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తరువాత, అతను కేరళ విశ్వవిద్యాలయంలో చేరాడు, అక్కడ నుండి కళలలో మాస్టర్స్ పూర్తి చేశాడు, తండ్రి పేరు పి.జె.శర్మ, అతను బుసినెస్ మాన్ , తల్లి పేరు కృష్ణ ,కుమార్ సాయి కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

కుమార్ సాయి తన యాక్టింగ్ తో పాటు, ఎన్‌సిసికి కూడా చురుకుగా పాల్గొనేవాడు. “లక్కీ” చిత్రంతో టాలీవుడ్‌లో తొలిసారిగా నటించారు,మారుతి దర్శకత్వం వహించిన “బస్ స్టాప్” మరియు “ఈ రోజుల్లో” తెలుగు సినిమాతో ఎంటర్ అయ్యారు ,దక్షిణ భారత చిత్ర +పరిశ్రమలో తన కెరీర్ మొత్తంలో అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలిచారు అతను తన కెరీర్లో రెండుసార్లు స్టేట్ నంది అవార్డులను గెలుచుకున్నాడు మరియు అతని అద్భుతమైన పని మరియు నటన నైపుణ్యాల కోసం తన కెరీర్లో మూడుసార్లు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నాడు. అతను 2015 లో ఐఫా ఉత్సవంలో ఐఫా అవార్డులను కూడా పొందాడు.ఇపుడు బిగ్ బాస్ 4 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ బాధ పడుతూ ఉంటారు.ఈ వరం కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు ,కుమార్ సాయి నవ్వుతూ పాజిటివ్ తో బయటకు వచ్చేశారు.,బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లింది. నా పెర్ఫార్మన్స్ కి కప్పు రావాలని కాదు, నా వ్యక్తిత్వానికి కప్పు రావాలని అని చెప్పారు,కుమార్ సాయి ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని చాలా మంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

ఆట అనేది మన ఆడుతాం కానీ ఫలితం అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది ,జనాలు వేసిన ఓట్లు బట్టి నేను అంగీకరిస్తాను సంతోషం గనెను బయటకి వచ్చేసాను,నన్ను హౌస్ లో ఉన్నవాళ్లు అర్ధం చేస్కోవడం లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళకి అర్ధం కాకా నన్ను కన్ఫ్యూజ్ అని చెప్పారు , అందరికి ఫ్రెండ్స్ పెయిర్ ల ఉండే వాళ్లు కానీ కుమార్ సాయి మాత్రం సింగిల్‌గానే ఆడారు.వేళేటపుడు నాగార్జున గారి ఒక గేమ్ పెట్టి ప్రతి ఒకళ్ల గురించి అభిప్రాయం చెప్పమంటారు.

కుమార్ సాయి కి కూరగాయలు ని ఇచ్చి అవి ఎవరికి సంబంధం గా ఉన్నది అనేది తెలియ చేస్తారు.అఖిల్‌ కరివేపాకు అనేది కూరలో వేసినప్పుడు ఫ్లేవర్ రావడం లేదని చెప్పాను. ఏ ఉద్దేశంలో అంతే అఖిల్ ఆట ఆడుతున్నాడు కానీ ఫెయిల్ అవుతున్నాడు ఫోకస్ వేరే వైపుకి వెళ్తుంది అని హౌస్‌లో అందరూ అఖిల్‌కి చెప్పకపోయినా వెనుక మాట్లాడుకుంటారు.అది అఖిల్ కి నచ్చలేదు, అఖిల్ నెగిటివ్‌గా అలోచించి రివర్స్ కుమార్ సాయి ని నువ్ సరిగా ఆడినా అక్కడ ఉన్నావ్ నేను ఇక్కడ ఉన్నాను అని అన్నాడు.కుమార్ సాయి చేసిన కామెడీ ట్రాక్ అవ్వని చూపించలేదని చెప్పారు.నేను బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా, ఆ స్టేజ్ ద్వారా నాగార్జున గారు నా కథ వినడానికి ఓకే చెప్పడం ఆనందంగా ఉంది త్వరలోనే ఆయనకు నా కథ వినిపిస్తా’ అంటూ చెప్పుకొచ్చారు కుమార్ సాయి.