తెలుగు హీరోయిన్ లయ కూతురు సినిమాలో నటిస్తుంది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

లయ మన తెలుగు ఇంటి అమ్మాయి ఒకప్పుడు టాప్ హీరోయిన్ అంతే లయ అనేవారు. ఇతర దేశల నుండి వచ్చిన హీరోయిన్ లు ఎక్కువ మంది ఉంటారు.కానీ తెలుగు అమ్మాయిల చాలా తక్కువ గా ఉంటారు. అందులో మన లయ ఒక మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ తను యాక్టర్ ఏ కాకుండా కూచిపూడి డాన్సర్.

చైల్డ్ ఆర్టిస్ట్ గా 1999 లో భద్రామ్ కొడుకో సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెటింది. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది. టాలీవుడ్ లో ఆఫర్స్ బాగా వచ్చాయి. ఆ తరువుత 8 సంవత్సరాల గ్యాప్ తరువాత స్వయంవరం లో పాపులర్ యాక్టర్ వేణు గారి పక్కన నటించింది,లయ నాచురల్ యాక్టర్ గా 60 సినిమాల పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాష లో నటించారు.

లయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి,తండ్రి నెఫ్రోలోజిస్ట్ డాక్టర్,తల్లి మ్యూజిక్ టీచర్ గా నిర్మల హై స్కూల్ లో చేసేవారు,లయ చదుకునే రోజులో 7 సార్లు స్టేట్ ఛాంపియన్ గా నిలిచింది.నేషనల్ లెవెల్ చెస్ లో 2వ స్తానం లో గెలిచింది. అన్నిట్లో బాగా యాక్టీవ్ గా పార్టిసిపేట్ చేస్తూ ముందు ఉండేవారు, క్లాసికల్ డాన్సర్ గా 50 కి పైగా స్టేజ్ షోస్ ఇస్తుండేవారు,అటు డాన్స్ షోస్,కంప్యూటర్ అప్లికేషన్ లో మాస్టర్ డిగ్రీ ని కంప్లీట్ చేసారు.

మనోహరం,ప్రేమించు సినిమాలకి నంది అవార్డ్స్ గెల్చుకున్నారు.హనుమాన్ జంక్షన్, దేవుళ్ళు,మనసున్న మహారాజు, మిస్సమ్మచాలా సినిమాలో నటించారు, దాదాపు 8 సంవత్సరాల తరువుత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు.టాప్ హీరోస్ పక్కన నటించి మంచి పేరు సంపాదించారు, ఈటీవీ లో సంభవి సీరియల్ లో నటించి, పాడుతా తీయగా షో కి మరియు జెమిని లో మెగా బంగారం మీ కోసం అనే షో కి హోస్ట్ గా చేసారు.

ఆమె డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీ ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో లో స్థిరపడ్డారు ఒక కుమార్తె స్లోకా గోర్టీ,కుమారుడు వచన్ గోర్టీ ఇద్దరు పిల్లలు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం లో రవితేజ ఇలియానా నటించారు.ఈ షూటింగ్ లాస్ ఏంజెల్స్ లో జరిగింది. ఇలియానా చైల్డ్ క్యారెక్టర్ లో శ్లోక నటించింది. లయ కి వాళ్ల కూతుర్ని ఒక గొప్ప హీరోయిన్ గా చూడాలని కోరిక అందుకే డాన్స్ లో ప్రత్యేకమైన శిక్షణ ఇపిస్తుంది. ఇక ముందు చాలా సినిమా ఆఫర్లు వస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా చూసాక లయ మా పాప కి ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది.