ఎన్నికలప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టే నాయకులు, ఇప్పుడు వరద బాధితులను ఆదుకునేందుకు డబ్బులు బయటకు తీయాలి- జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమ గురించి నిజమైన మరియు మైండ్ బ్లోయింగ్ సమాధానాలు ఇచ్చారు,సినిమాలో యాక్ట్ చేసే వాళ్లకి కోట్లు సంపాదన ఉండదు,సినిమా పరిశ్రమలో చాల సంపద ఉందని సాధారణ ప్రజల్లో అభిప్రాయం ఉంది కానీ అది నిజం కాదు ఏంటో కష్టపడితే వచ్చే డబ్బులు సినిమా ప్లాప్ అయితే ఏమీ మిగలదు అని చెప్పారు చిత్ర పరిశ్రమ లో సినిమా హిట్ అయితే పేరు వస్తుంది కానీ బడ్జెట్ పెరగదు.

సినిమాలో పేరు ఉన్న అంతా డబ్బు ఉండదు,నష్టం వచ్చినపుడు ఆస్తులు అమ్ముకున్న సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి అన్నారు పవన్.అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కి ముందే లీక్ అయినప్పుడు కొనడానికి లేరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగర వేళా కోట్ల టర్న్ ఓవర్ ఉండదు ,ఓడిపోయిన ఎమ్యెల్యేలు కూడా వేళా కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి అంటూ చెప్పారు.

నిజమైన డబ్బు అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు,ఎమ్మెల్యే, రాజకీయ నాయుకులు,ఇంఫ్రాస్ట్రర్క్చర్ చేసేయ్ వాలా దగ్గర ఉన్నాయి కానీ సినిమా పరిశ్రమలో అంతా వాల్యూ లేదని అన్నారు,ఒక 10 సినిమాలు చేసిన 3 వేళా కోట్లు కూడా ఉండదు ఒక సినిమా తేరా వెనక పని చేసే ఎంతో మంది వర్కర్స్ కి ఎక్కువ మనీ రావు,షూటింగ్ చేసిన రోజే డబ్బు షూటింగ్ లేనపుడు ఏది ఉండదు.

GST ,టాక్స్ అన్ని పోయి చేతికి సగం వస్తుందని ,నష్టం వస్తే ఆ డబ్బు కూడా ఉండదు ,ఏ కోవిడ్ వాళ్ళ ఆ షూటింగ్ లు కూడా ఆపేసారు,ఈ వరదలు కారణం వల్ల కూడా చాల మంది ప్రాణాలు పోతున్నాయి అని వాళ్లకి అండగా ఉండాలని సహాయం చేసారు అందరు వీలు అయితే తోచినంత సహాయం చేయమని చెప్పారు .ప్రజలకి అండగా ఉండాలని కోరుకుంటున్నారు పవన్ .