పవన్ కి చేసిన సహాయమే చిరు కి చేస్తున్న మహేష్

మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న 150 వ చిత్రం “ఆచార్య” కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతుంది,ఆచార్య సినిమా గురించి చాలా రోజులు నుండి ఆశక్తి కరమైన వార్తలు వినిపిస్తున్నాయి, ఒక ఫోటో కూడా విడుదల అయింది, ఆ లుక్ చుస్తుంటే చిరంజీవి గారు నక్సలైట్ పాత్ర లో కనిపిస్తున్నటు అనిపిస్తుంది.మహేశ్ బాబు కూడా నటిస్తునట్టు వార్తలు వచ్చాయి,ఆ ప్లేస్ లో చరణ్ ఎంటర్ అయ్యారు.

శ్రీమంతుడు లో గ్రామాల అభివృధి గురించి,జనతా గ్యారేజ్ లో పర్యావరణ పరిరక్షణ,మొక్కలు నాటామని ఒక మెసేజ్ ఇచ్చారు.భరత్ అనే నేను లో రాజకీయ నాయకులు గురించి చెప్పారు. ఇలా తన సినిమాలో కమర్షియల్ అంశాలు తో పాటు సామజిక అంశాల చూపించారు. కొరటాల శివ ఆచార్య సినిమాలో మరో సామజిక అంశాలు చూపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆచార్య సినిమాలో “అటవీ భూముల పరిరక్షణా”మాజీ నక్సలైట్ పోరాటం ఆధారణం గా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి గారు 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నటు వార్తలు వస్తున్నాయి.భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ మూవీ లో మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.మహేశ్ బాబు ఆ సినిమాకి ప్లస్ అయినట్టు వార్తలు వచ్చాయి.

కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమాలో కూడా మహేశ్ వాయిస్ ఇస్తునట్టు వినిపిస్తుంది,కొరటాలశివ డైరెక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను,శ్రీమంతుడు సూపర్ హిట్ అయ్యాయి.ఆచార్య సినిమా లో మహేశ్ గెస్ట్ రోల్ లో నటించాల్సి ఉంది, కొన్ని కారణాల వాళ్ళ వాయిదా పడింది.

ఇప్పటికి ఇద్దరు రెండు సినిమాలు చేసారు,కొరటాల మహేశ్ తో సినిమా ప్లాన్ చేస్తునట్టు టాక్ ఉంది.సరిలేరు నీకెవరు సినిమా వేడుకలో చిరంజీవి గారు పాలుగోన్నారు, ఆ కారణం కూడా మహేశ్ ఆచార్య సినిమా వాయిస్ కి ఒప్పుకున్నారు అని టాక్ ఉంది మరి అది రిలీజ్ అయేదాకా వెయిట్ చేసి చూడాలి .