చిరంజీవి గారి పై సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్

సోషల్ మీడియా లో ప్రస్తుతం మెగాస్టార్ గారు పెట్టిన లేటెస్ట్ గుండు లుక్ ఫోటో చూసి అభిమానులు, సినీ ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే.65 ఏళ్ళ వయస్సులో కూడా మేజిక్ చేస్తూ ప్రజల్ని అలరిస్తూ, ఆకట్టుకుంటు సినిమా పై తనకున్న ప్రేమని చాటుతున్నారు.ఈ లుక్ పై రజనీకాంత్ గారు, మహేష్ బాబు గారు , రాంచరణ్ గారు ఇంకా చాలామంది తమ శైలి లో కామెంట్స్ పెట్టి వారి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మహేష్ బాబు: చిరు గారు ఇండస్త్రీ లో మీరంటే నాకు చాలా గౌరవం ఇష్టం. నాకే కాదు అందరికీ నచ్చే అభిమానించే వ్యక్తి మీరు.మీరు పోస్ట్ చేసిన లుక్ చేసి అందరినీ టెన్షన్ లో పడేశారు.మీరు ఇలా వచ్చారంటే ఏదో పెద్ద పనే వుంటుంది, రికార్డ్స్ బద్దలు కొట్టడానికి మీరు రెడీ అయ్యారు సర్.అంటూ మహేష్ బాబు గారు చెప్పుకొచ్చారు.

Image

రాజశేఖర్: చిరంజీవి గారు ఎంది సామి మీరు ఎప్పుడు ఇలానే చేస్తుంటారు,అందరినీ ఏదో ఒక సస్పెన్స్ తో అల్లాడిస్తుంటారు.ఇండస్ట్రీ లో అంత పెద్ద స్టేజ్ లో వున్న మీరు ఎది చేసిన కరెక్ట్ గానే వుంటుంది.నేను మొదటి సారే అనుకున్న మీరు ఇలాంటిది ఏదో చేస్తున్నారు అని,కానీ కొన్ని సందర్భాల్లో నేను కూడా నమ్మేశాను.నిజమే అని కానీ ఎక్కడో ఒక సందేహం ఇది ఎదో అని,అదే నిజమైంది. ఎదైతేనేం మీరు ఈ లుక్ చాలా బావున్నారు అని చిన్న ట్వీట్ చేశారు.

Rajasekhar Jeevitha jeevitha

జయప్రద: చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన మన ఇండస్ట్రీలో వుండడం మనం చేసుకున్న ఎన్నోజన్మల పున్యం. ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు పనిచేశా,నాకు ఆయన చాలా మంచి మిత్రుడు.నేను మీకన్నా చాలా పెద్ద అభిమానిని, అంతేకాదు ఆయనంటే నాకు పిచ్చి.మళ్లీ సినిమాలు స్టార్ట్ చేశారు అని తెలియగానే చాలా సంతోషించా,ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్నారు,ఇటీవల రిలీజ్ అయిన ఆచార్య మోషన్ పోస్టర్ పిచెక్కించింది.ఇటీవల గుండు లుక్ చూసి షాక్ అయ్యాను.ఎది చేయాలన్న ఆయన తరువాతనే.

Chiranjeevi jayaprada

రాజమౌళి: చిరు గారు మీరు ఈ లుక్ తో వచ్చారంటే ఏదో జరుగుోందని తెలుస్తోంది ఒక క్లారిటీ రావాలంటే దానికి మేము వెచ్చివుండక తప్పదు అంటున్నారు.

Megastar Chiranjeevi rajamouli

నగ్మా: మా చిరంజీవి గారు ఎప్పుడూ ఇంతే ఏదో ఒక ట్విస్ట్ వుంటుంది.ఎప్పుడూ సరదాగా నవ్విస్తుంటారు సెట్ లో కూడా.ఆయన సీరియస్ గా వుండడం ఇప్పటిదాకా చూడలేదు,అయితే ఈ లుక్ చూసి అందరిలానే నేను కూడా నిజమే అని నమ్మేసా అని చెప్పుకొచ్చారు.

nagma

మీనా: చిరు గారితో నటించడం మేము చేసుకున్న పుణ్యం.ఆయనతో నటించడం అంటే మాకు మజా గా వుంటుంది.నాకు మళ్లీ ఛాన్స్ వస్తే ఆయన పక్కన భార్య పాత్రలోనే కాదు అత్తగా కూడా నటిస్తా. ఆయనతో ఎప్పటికైనా మళ్లీ నటిస్తా అంటూ, అయిన చేసే సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ తనదైన శైలిలో లో అంటున్నారు మీనా.

meena

రజనికాంత్: ఈ లుక్ లో చిరంజీవి గారిని చూసి రజనికాంత్ గారు ఇలా అంటున్నారని తమిళ వర్గాలనుండి సమాచారం.ఎంత వయస్సు అయిన ఆయన స్టయిల్ లో గ్లామర్ లో ఏ మాత్రం మార్పు రావడం లేదు.చిరంజీవి నా కన్నా 5 ఇయర్స్ చిన్నవాడు.ఇప్పటికీ అదే జోరులో డాన్స్లు, ఫైట్లు చేయడం చాలామందికి అసూయ తప్పనిసరి.ఆయన చాలా మంచివారు, సున్నితమైన మనసు ఆయనది. అందరూ బాగుండాలని కోరుకొనే స్వభావం ఆయనది.శివాజీ సినిమాలో ఇలాంటి లుక్ ట్రై చేసా కానీ చిరంజీవిని చూస్తే నన్ను మించిపోతాడు అనిపిస్తుంది.అయిన నాకు గట్టి నమ్మకం వుంది ఆయన ఏ పాత్ర అయిన చేయగల మహనుభావుడు,గొప్ప వ్యక్తి. అంటూ తమిళ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారేలా ఆయన స్పందించారు.

chiru rajani

విజయశాంతి: మా చిరంజీవి గారు ఏది చేసినా అది అదిరిపోవాలి అంతే, ఈ లుక్ తో అందరినీ మీ వైపు తిప్పుకున్నారు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి మిమ్మల్ని ఇలా చూస్తుంటే యంగ్ హీరోలతో పోటీగా నిలుస్తున్నారు ఇప్పటికీ కూడా అదే చూపు, అదే జోరు, అదే మాట.మీకు మీరే సాటి చిరంజీవి గారూ అంటూ తన ఆనంద భావాలని వ్యక్తం చేశారు.

chiru vijaya

మోహన్ బాబు: మిత్రమా చిరంజీవి నిన్ను ఇలా చూస్తుంటే చాలా కొత్తగా వుంది,నువ్వు ఇలాంటి గెటప్ లో దర్శనం ఇస్తావని కల్లో కూడా అనుకోలేదు. కొత్త సినిమా కోసం కొత్త లుక్ లో అదరకొట్టావ్ ఎప్పుడూ ఇలానే వుండాలని కోరుకుంటున్నాము.అని తనదైన శైలి లో తెలియజేశారు. అంతే కాకుండా కామెడీ యాక్టర్ సుధీర్, రాధిక, ఇంకా చాలా మంది సినీ తారలు అభిమానులు ఇంకా ఈ లుక్ పై స్పందిస్తూ నే. వున్నారు.

chiranjeevi mohan babu

ఎన్టీఆర్ : బాబాయ్ మీ లుక్ తో అందర్నీ షాక్ లో పడేశారు.మీకు మీరే సాటి బాబాయ్. మాకన్న మీరే యంగ్ గా వున్నారు, నూతన ఆలోచనలతో అందర్నీ ఆకట్టుకుంటారు మీరు అల్ ది బెస్ట్ బాబాయ్ అంటూ కామెంట్స్ చేసారు.

jr ntr chiranjeevi