మెగా కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి పత్రిక విలువ ఎంతో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు..

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది, మెగా బ్రదర్ నాగ బాబు కుమార్తె హీరోయిన్ నిహారిక పెళ్ళికి అన్ని ఏర్పాట్లు రెడీ అవుతున్నారు అయితే పెళ్లి దగ్గరికి రాణే వచ్చింది గుంటూరు ఐజీ కే .ప్రభాకర్ రావు గారి తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య తో కొణిదెల నిహారిక తో పెద్దవాళ్లు అందరు మాట్లాడుకుని కలిసి ఆగష్టు లో నిశ్చితార్థం చేసారు. అయితే పెళ్లి ఈ నెల డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు నిశ్చయం అయింది ఈ పెళ్లి హైదరాబాద్ లో కాదు ఈ జంట తమ పెళ్లి ని మెమరీ కోసం ఉదయపూర్ లోని ఉదైలాస్ ప్యాలెస్ ను ఎంచుకున్నారు అందులో జరుగుతుంది.

ఈ పెళ్లి కి మెగా కుటుంబం సభ్యులు అందరు కలిసి వెళ్తున్నారు,డిసెంబర్ 11 న హైదరాబాద్ లో జే.ఆర్.సి కన్వెన్షన్ సెంట్రల్ లో రిసెప్షన్ పెట్టారని తెల్సింది .డిసెంబర్ 9 న పెళ్లి పనులకు నిహారిక మరియు వాళ్ల అన్నయ వరుణ్ తేజ్ దగ్గర ఉంది మరి పనులన్నీ పరివేక్షున లో చుస్కుంటున్నారు హీరో రామ్ చరణ్ కూడా అక్కడే దగ్గర ఉంది చూసుకుంటున్నారని తెల్సింది నిహారిక మెగా ఇంట్లో చిన్న పిల్ల చిపిలి చేష్టలతో అందరిని అక్కటు కుంటుంది అటు సినిమాలో యాక్టింగ్ తో పాటు ఢీ షో లో యాంకరింగ్ చేసి అందరికి ఫేవరెట్ అయింది.

నిహారిక పింక్ ఎలిమెంట్ బ్యానర్ పై వెబ్ సిరీస్ కూడా చేసింది ఆ తరువాత సినిమాలో అడుగు పెట్టారు ఆమె నాగసౌర్య తో కలిసి ఒక మనసు,రాహుల్ విజయ్ తో సూర్యకాంతం, విజయ్ సేతుపతి,గౌతమ్,కార్తీక్ లతో కలిసి నటించారు. చిరంజీవి గారి టైటిల్ పాత్రలో నటించిన సైర నరసింహ రెడ్డి సినిమాలో లో నిహారిక ఒక కూడా చిన్న పాత్రలో నటించారు. తదుపరి అశోక్ సెల్వతో కలిసి ఒక సినిమా లో నటించారు. చిన్న సినిమా నిమిషం లో ప్రాజెక్ట్ నుండి నిహారిక తప్పుకుంది.ఈ సంవత్సరం లో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కారు హీరోయిన్ కాజల్ అగర్వాల్, నితిన్, రానా దగ్గుబాటి, నిఖిల్ సిద్ధార్ధ్ పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం కోవిద్ కారణం గా ముఖ్యమైన బంధువర్గాల మధ్య నే జరిగాయి అలానే ఇపుడు మెగాస్టార్ నిహారిక పెళ్లి కూడా కాబోతుంది.

పెళ్లి నిశ్చయం కావడం తో తమిళ్ సినిమా నుండి డ్రాప్ అయినట్టు అప్పట్లో వినిపించాయి.తాను చేసుకోబోయే భర్త చైతన్య కి చాలా పలుకుబడి ఉంది ,చైతన్య ప్రస్తుతం టెక్ మహేంద్ర లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు,ఈ నెలలో పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారని పోయిన నెలలో నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు.నిహారిక ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా తన సోషల్ మీడియా లో షేర్ చేసింది, నిహారిక పెళ్లి ఇన్విటేషన్ ఫొటోస్ కూడా బయటకి వచ్చాయి పత్రిక చుస్తే చాలా సింపుల్ గానే ఉంది ఇంకా పెళ్లి కూడా చాలా సింపుల్ గా ఉంటుందని అనిపిస్తుంది దీనికి పెద్దగా ఖర్చు పెట్టలేదు మన మెగా ఫామిలీ ఎందుకంటే ఈ కోవిద్ దృష్టిలో పెట్టుకుని చాలా వరకు అన్ని ఖర్చులు తగ్గించారని వార్తలు వినిపిస్తున్నాయి .