నిహారిక కోసం ఎన్టీఆర్ అద్దిరిపోయే గిఫ్ట్ ..ఏం ఇచ్చాడో చూసి షాకైన మెగా ఫామిలీ..

నిహారిక పెళ్లి సందడి మొదలైంది హైదరాబాద్ లో పెళ్లి కూతుర్ని చేసిన ఫంక్షన్ కి అందరు హాజరు అయ్యారు పలు యాక్టర్స్ మరియు డైరెక్టర్స్ అటెండ్ అయ్యారు.ఈ రోజు రాత్రి పెళ్లి కానుంది అయితే రెండు రోజులుగా జరుగుతున్నా హంగామా మరియు నిన్న జరిగిన సంగీత్ కార్యక్రమం కి అందరు డాన్స్ లతో అదరకొట్టారు .మెగాస్టార్ మరియు అల్లు అర్జున్,రామ్ చరణ్,వరుణ్ తేజ్ మరియు అందరు బంధు మిత్రులు కలిసి డాన్స్ లు వేశారు వివాహం కాబోతున్న దంపతులు నిహారిక చైతన్య కలిసి మెగాస్టార్ గారి పాటకు డాన్స్ స్టెప్స్ వేశారు మెగాస్టార్ నటించిన బావ గారు బాగున్నారా సినిమాలో ఆంటీ కూతురా ఆమ్మో అప్సర పాటకు ఈ జంట వేసిన స్టెప్స్ ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.

నిహారిక చాలా ఉత్సాహంగా ఈ పాటకు డాన్స్ చేస్తూ అదర కొంటుంది అయితే ఈ వివ్వం వేడుకలో చైతన్య గారి తల్లి తండ్రులు అలానే అల్లు అరవింద్ వారి భార్య అందరు స్టెప్స్ వేశారు, మెగాస్టార్ మరియు సురేఖ గారు కూడా స్టెప్స్ వేశారు ఆలా చాలా ఎంజాయ్ చేసారు నిహారిక పెళ్లి కి ముందు వెబ్ సిరీస్ లో చేసారు మరియు సినిమాలో ఎంట్రీ ఇచ్చారు తెలుగు లో 3 చిత్రాల్లో చేసారు ఒక మనసు,హ్యాపీ వెడ్డింగ్,సూర్య కాంతం ఈ సినిమాలు అనుకునంత పెద్దగా సక్సెస్ కాకపోడం తో సినిమాలకి బ్రేక్ ఇచ్చారు.నిహారిక పెళ్ళికి పెద్ద సెలబ్రిటీస్ ని ఆహ్వానించారు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ ఉన్న రామ్ చరణ్ స్వయం గా ఎన్టీఆర్ ని ఆహ్వానించారు దానితో ఎన్టీఆర్ కూడా నిహారిక పెళ్ళికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు రావడం ఏ కాదు ఎవరు ఊహించని గిఫ్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురు చేసారు నిహారిక పెళ్ళికి ఎన్టీఆర్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు, నిహారిక కి ఇష్టమైన ఒక మోడల్ కార్ ని ఇచ్చారు ఈ గిఫ్ట్ చూసి రామ్ చరణ్ ఏ షాక్ అయ్యారు మరి రామ్ చరణ్ కూడా ప్రత్యేకమైన బహుమతునే ఇచ్చారు. ఇప్పటికే ఉదయపూర్ లో లావణ్య త్రిపార్టీ,రీతు వర్మ మరియు సెలబ్రిటీస్ హాజరు అవ్వుతున్నారు, ఇంకా ఈరోజు ఎంతమంది వస్తారో చూడాలి.

నిహారిక పెళ్ళికి అంత ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం తో నిహారిక ఆనందం తో గంతులు వేసింది ఈ పెళ్ళికి రావడమే చాలా ప్రత్యేకం అలాంటిది ఇంత మంచి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ అంటూ ఎమోషనల్ అయిపోయింది నిహారిక. ఇప్పటికే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఒక బ్రదర్ బాండింగ్ రిలేషన్ లో ఉండటం వాళ్ళ మెగా ఫామిలీ తో బాగా ఎట్టాచ్ అయిపోయాడు ఎన్టీఆర్ ఈ సంధర్బంగా నే పెళ్ళికి హాజరు అయ్యారు ఇపుడు ఎన్టీఆర్ కూడా వచ్చినందుకు మెగా ఫామిలీ కూడా హ్యాపీ గా ఫీల్ అయ్యారు. ఇప్పటికే రామ్ చరణ్ కూడా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు ఇలా ఇంకా ఎంత మంది ఇక ముందు ఎన్ని సర్ప్రైస్ ఇస్తారో చూడాల్సిందే.