ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చిన మెగా హీరోలు..మొత్తం ఎన్ని కొట్లో తెలుసా?

కొణిదెల నిహారిక పెళ్లి ఈ నెల 9న జొన్నల గడ్డ చైతన్య తో జరిగి ఇపుడు జొన్నల గడ్డ నిహారిక గా మారింది, తన పెళ్లి అంగరంగ వైభోవం గా జరిగింది ఇప్పటివరకు మెగా ఫామిలీ లో ఇప్పటివరకు ఎవరిది ఈ రేంజ్ లో జరగలేదు అనే చెప్పాలి డెస్టినేషన్ వెడ్డింగ్ ని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు మెగా కుటుంబం అంతే అద్భుతంగా పెళ్లి కూడా జరిగింది ఉదయపూర్ లోని ఉదయవిలాస్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా ఫామిలీ మొత్తం పాలుగోన్నారు వీరితో పాటు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఇతర స్నేహితులు బంధు మిత్రలు పెళ్ళిలో పాలుగొని సందడి చేసారు.రెండు రోజులుగా మెగా హీరోల సందడి ఇక్కడ ఫుల్ గా కనిపిస్తుంది,టాలీవుడ్ హీరోలు అందరు ఇక్కడే ఉన్నటు అనిపించింది.

మెగా హీరో లు చిరంజీవి,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,అల్లు అర్జున్,వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్,శిరీష్ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, తెలుగు సంప్రదాయం ప్రకారం తన కుమార్త వివాహాని ఘనంగా జరిపించారు మెగా బ్రదర్ నాగబాబు గారు అన్ని ఏర్పాట్లు వరుణ్ తేజ్ దగ్గర ఉంది చూసుకున్నారు, మెహందీ మరియు సంగీత్ ఫంక్షన్లు అదిరిపోయేలా ఉన్నాయి. మెరిసేటి దుస్తులతో అదరకొట్టారు మెగా హీరోలు ఇది ఇలా ఉంటె పెళ్లి వేడుకను జరపడానికి ఉదయపూర్ కి వెళ్లడానికి ముందు రోజు ఆదివారమే నాగబాబు ఇంట్లో నిహారికు పెళ్లి కూతురు ఫంక్షన్ జరిగింది.

హైదరాబాద్ లో ఉన్న చాలా మంది ప్రముఖులు ఈ ఫంక్షన్ కి హాజరు అయ్యారు,తన తమ్ముడు కుమార్తెకు మెగా స్టార్ చిరంజీవి ఒక ఖరీదైన బహుమతి కూడా ఆ రోజే అందుచేసారు ఒక అందమైన పెట్టాను నిహారిక వొళ్ళో పెట్టి ఆమెతో చిరంజీవి సురేఖ దిగిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయింది .నిహారిక కు చిరంజీవి ఇచ్చిన పెట్టాలో డైమండ్ నెక్లెస్ ఉందని గుజరాత్ లో తయారు చేపించారని వార్తలు వస్తున్నాయి. దేని విలువ అక్షరాలా 2 కోట్లు రూపాయలు ఉంటాడని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి అయితే నిహారిక ని తన సొంత కుమార్త లాగే చూసుకుంటాడు చిరంజీవి.

ఈ విషయాలు బయటకి రాకుండా చూసుకున్న కొన్ని వార్తలు మాత్రం బయటకు వచ్చాయి నిహారిక కు పెళ్లి సెట్ అయిన తరువాత ఒక డైమెండ్ నెక్లెస్ ఇవ్వాలని చిరంజీవి ప్లాన్ చేసి అందుకే గుజరాత్ కి చెందిన జ్యువలరీ సంస్థతో స్పెషల్ గా తయారు చేపించారు అంతే కాదు దీనికి సంబందించిన క్యాట్లోక్ ఇక్కడికి వచ్చాయి వాటిని చూసుకున్న తరువాత డిజైన్ ఫైనల్ చేశారట,నిహారిక ని నచ్చిన డిజైన్ ని సురేఖ గారు దెగ్గర ఉంది సెలెక్ట్ చేసారు,నిహారిక కి కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా మెగాహీరో లు అందరు జీవితాంతం గుర్తుండిపోయే ఖరీదైన బహుమతులు ఇచ్చారు.

ఇప్పటివరకు మాతో ఉన్న నిహారిక ఇపుడు వేరే ఇంటికి వెళ్తుందని ఈ గుర్తులు జీవితాంతం ఉండాలని రామ్ చరణ్,అల్లు అర్జున్,పవన్ కళ్యాణ్,వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ కూడా నిహారిక కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు, ఇక వరుణ్ తేజ్ కూడా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు తన చెల్లెలు కోసం మెగా ఫ్యామిలీ కి చెందిన హీరోలు అందరు నిహారిక కి అందుచేసిన బహుమతులు విలువ సుమారు 6 కోట్ల పై మాట అని వార్తలు వినిపిస్తున్నాయి.ఎందులో చిరంజీవి 2 కోట్లు విలువ డైమెండ్ నెక్లెస్ ఇస్తే పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విలువ నగలు ఇచ్చారు, అల్లు అరవింద్, బన్నీ అదేవిదంగా సాయి ధరమ్ తేజ్ 2 కోట్లు రూపాయలు విలువైన నగలు ఇచ్చారు ఇక మెగా బ్రదర్ నాగ బాబు సొంత చెల్లెలు ఇద్దరు ఉన్నారు వాలా ఇద్దరు కూడా కోట్ల రూపాయల విలువైన వస్తువులు తయారు చేయించినట్టు తెలుస్తుంది.ఎప్పుడు చేలకి గా ఉండే నిహారిక అంతే మెగా ఫ్యామిలీ లో అందరికి ఇష్టమే అందుకే అంత ఖరీదైన బహుమతులు ఇచ్చారని టాలీవూడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.