ఆచార్య లో రామ్ చరణ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో బిజీ షెడ్యూల్ లో ఉన్నారు అయితే ఈ సినిమా మీద అంచనాలు బర్రి స్థాయిలో ఉన్నాయి కోవిద్ కారణం గా చిరంజీవి గారు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు త్వరలో నే జాయిన్ కానున్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ మరో కథ నాయకుడి గా కథను కీలక మలుపు ని తిప్పే పాత్రలో నటిస్తున్నారు అయితే కరోనా కారణం గా సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.ఈ లాక్ డౌన్ తరువాత ఒక్కో హీరో షూటింగ్ కోసం దిగుతున్నారు ఇప్పటికే నాగార్జున,వెంకటేష్ ,బాల్లయ్య వంటి సీనియర్ లు షూటింగ్ కోసం రంగం లో దిగారు.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ త్వరలో నే జాయిన్ కానున్నారు , చిరంజీవి గారు ఆచార్య షూటింగ్ కోసం చిరంజీవి గారి పై కాకుండా మిగతా మరో నటీనటుల పై కొన్ని సీన్ చిత్రీకరించు ఉన్నారు కొరటాల శివ ఈ సినిమాలో రామ్ చరణ్ షూటింగ్ లో పలుకొనే డేట్స్ కూడా ఫైనలైజ్ అయినట్టు తెల్సింది. ఇప్పటికే రామ్ చరణ్ ఈ సినిమా కోసం రాజమౌళి పర్మిషన్ కూడా తీసుకున్నారు.

ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్ సంక్రాంతి తరువాత 21 రోజులు డేట్ ఫిక్స్ చేశారట పొంగల్ తరువాత ఈ సినిమా షూటింగ్ రామ్ చరణ్ ఇందులో పలుగొంటారు పూర్తీ సీన్స్ కంప్లీట్ చేస్తారు గతం లో రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారి తో కలిసి మగధీర,బ్రూస్ లీ,ఖైదీ no150 సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు,ఇప్పటికే పూర్తీ స్థాయిలో వీళ్ల ఇద్దరు కలిసి నటించబోతున్న సినిమా ఆచార్య కావడం విశేషం.

ఆచార్య సినిమాలో చిరంజీవి గారితో పాటు కాజల్ అగర్వాల్ సోనుసూద్ నటిస్తున్నారు,మొదట్లో త్రిష ని సెలెక్ట్ చేసినప్పటికీ కొన్ని కారణాల వాళ్ళ సినిమా నుండి తప్పుకుంది త్రిష ప్లేస్ లో కాజల్ ని ఎంపిక చేసారు.ఇప్పటిక కొరటాల శివ చాలా సినిమాలు భరత్ అనే నేను,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,మిర్చి,బృందావనం లాంటి హిట్స్ ని ఇచ్చారు అలానే ఈ ఆచార్య సినిమా కూడా ఎలా ఉండబోతుందో చూడాలి .

ఈ సినిమా ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ మైత్రి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి కలిసి సంయుతంగా నిర్మిస్తున్నారు మొత్తం గా ఈ సినిమాని ఫిబ్రవరి చివర వారం లో పూర్తీ చేయాలనీ మార్చ్ లో పోస్ట్ ప్రొటెక్షన్ పనులు మొదలు పెట్టి ఏప్రిల్ లో కంప్లీట్ చేయాలనీ కొరటాల శివ ఇంక ఫాన్స్ కూడా సినిమా కోసం ఎంతో ఎదురు చుస్తునారు.