చిరంజీవి గారు లేకుండా నే మెహర్ రమేష్ షూటింగ్ ! పెద్ద షాక్ ఇచ్చిన చిరంజీవి…

చిరంజీవి గారు మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి అందరికి తెల్సిందే అయితే అది నిజం కాదు ఏమో అనే అనుకున్నారు అందరు కానీ నిజంగానే ఈ కాంబినేషన్ కుదిరింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా మొదలయ్యాయి స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ చేసారు మెహర్ రమేష్ చిరంజీవి గారితో అప్రూవల్ కూడా తెచ్చుకున్నారు. 3 ఏళ్లగా ఈ స్క్రిప్ట్ గురించి చాలా కష్టపడుతూ ఉన్నారు ఈయన చేసిన మార్పులకు చిరంజీవి గారు కూడా ఫిదా అయిపోయారు,అన్ని ఓకే చేసుకున్న బౌండెడ్ స్క్రిప్ట్ తో రంగం లోకి దిగాడు మెహర్ రమేష్.

చిరంజీవి గారు లేకుండానే ఇపుడు దిగిపోయారు కూడా మెగాస్టార్ లేకుండానే “వేదలమ్” రీమేక్ షూటింగ్ మొదలపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి గారు లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట దర్శకుడు మెహర్ రమేష్. ఈ సినిమా కథ ప్రకారం కొంత భాగం మేర షూటింగ్ కోల్‌కతాలో లో జరగనుంది మరి కొంత భాగం హైదరాబాద్ లో జరగనుంది. దీనికోసం మెగాస్టార్ చిరంజీవి గారు రొండు స్టైల్ లో మనకు కనపడనున్నారు ఇది ఇలా ఉంటె ఈ సినిమా విష్యం లో మెహర్ రమేష్ కు చిరంజీవి గారికి అదిరిపోయే షాక్ ఇచ్చినట్టు సమాచారం ఒకటి బయట హాల్ చల్ చేస్తుంది.

మెహర్ రమేష్ కు షాక్ కి గురు అయ్యారట వేదలమ్ సినిమా తెలుగు లో రీమేక్ చేసే బాధ్యత మెహర్ రమేష్ లో పెట్టారు కానీ అక్కడ షరతులు వర్తిస్తాయి అంటున్నారు అది విన్న తరువాత మెహర్ రమేష్. ఈ సినిమా కోసం చాలా తక్కువ బడ్జెట్ చేయించాలని చూస్తున్నారట చిరంజీవి గారు వీలు అయినంత తక్కువ లోనే పూర్తీ చేసి లాభాలని తెచ్చుకోవాలని ప్లాన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే పాతిక కోట్లు లోపే సినిమా అవ్వాలని మెహర్ రమేష్ కి శాసించారు చిరంజీవి గారు ఇండస్ట్రీ లో ఇపుడు ఈ వార్త హాల్ చల్ అవుతుంది కనిష్ట గారంటీ స్టోరీ కావడం కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఉందని అన్నారు చిరంజీవి గారు.

మహేష్ బాబు గారు నటించిన బాబీ సినిమాలో మెహర్ రమేష్ గారు సపోర్టింగ్ రోల్ లో నటించారు. రమేష్ ఒక యాక్టర్ గా దర్శకుడిగా,రచయత గా కూడా చేసారు అలానే కన్నడ లో దర్శకుడిగా వీర కన్నది, తెలుగు లో ఒక్కడు సినిమా రీమేక్ ని అజయ్ తో కన్నడ లో సినిమా తీశారు అలానే తెలుగు లో ఎన్టీఆర్ గారి తో కంత్రి, శక్తి , వెంకటేష్ మరియు శ్రీకాంత్ తో కలిసి షాడో సినిమా చేసారు,ప్రభాస్ తో బిల్లా అలా ఇపుడు చిరంజీవి గారి వేదలమ్ సినిమా కోసం ప్రయతినిస్తున్నారు.

ఈ సినిమా అంత కేవలం చిరంజీవి గారి ఇమేజ్ పై మీద నడుస్తుంది. చిరంజీవి గారు ఇచ్చిన టాక్స్ ని ధైర్యం గా తీస్కుని తనకి తాను ప్రూవ్ చేసుకోవాలని చూపిస్తున్నారట దర్శకుడు మెహర్ రమేష్. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా ఇప్పటికే కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసుకున్నారు.ఎలాగో సొంత బ్యానర్ కాబ్బటి చిరంజీవి గారికి రెమ్యూనిరేషన్ ఉండదు మిగిలిన వాళ్లను తక్కువ లోనే ఇవ్వాలని అనుకూరు మొత్తానికి చిరంజీవి గారి కండిషన్ తట్టుకుని మెహర్ రమేష్ వేదలమ్ రీమేక్ ఎలా చేస్తారో రిలీజ్ అయ్యాక చూడాల్సిందే.