నిహారిక పెళ్లి తరువాత సరిగ్గా మాట్లాడట్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న నాగబాబు షాక్ లో అభిమానులు.

2020 లో చాలామంది సినీ సెలెబ్రిటీలు వివాహాలు జరిగాయి ముఖ్యం గా ఏడాది చివర్లో మెగాడాటర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య తో అంగరంగ వైబోవం గా జరిగింది.. మూడు మూళ్ళ బంధం తో నిహారిక చైతన్య ఒకటయ్యారు ఈ వేడుక రాజస్తాన్ లో ఉదయపూర్ లోని ఉదయవిలాస్ లో జరిగింది.. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుకలు నిర్వహించారు.. ఈ పెళ్లి ఫోటోలు వారం రోజులు పాటు చేసారు వీడియోలు, ఫోటీలో వైరల్ అయ్యాయి.. మూడు రోజులు వివాహ వేడుకను నిర్వహించడానికి కొణిదెల, అల్లువారి కుటుంబాలు అక్కడ సందడి చేసారు సన్నిహితులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయపూర్ వెళ్లి సంగీత్ వేడుకను కూడా ఘనం గా నిర్వహించారు.

చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ ఇలా మెగా హీరోలు అందరు పాలుగోన్నారు ఇక పవన్ కళ్యాణ్ కూడా తన పిల్లలు ఇద్దరినీ తీసుకుని అక్కడికి చేరారు.. అకిరా, ఆద్య ఇద్దరు అందరితో కలిసి మెహందీ వేడుకలో కూడా పాలుగోన్నారు.. సెలెబ్రిటీలు లావణ్య, రీతు వర్మ కూడా పెళ్ళికి హాజరు అయ్యారు.. ఈ వివాహం తరువాత కుటుంబ సభ్యులు అందరు హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు.. ఈ ఫంక్షన్ కి కూడా చాలామంది సినీ ప్రముఖులు హాజరు అయ్యారు ఆ తరువాత ఈ కొత్త జంట దేవాలయాలకి వెళ్లి అనేక మొక్కులు కూడా తీర్చుకున్నారు అయితే ఇపుడు నాగబాబు తన రొటీన్ లైఫ్ లోకి వచ్చేసారు..

ప్రస్తుతం నాగబాబు పలు షోలతో అదే విధంగా సినిమాలతో చాలా బిజీ గా ఉన్నారు… ఇంకా ఇంటర్వ్యూ లు కూడా ఇస్తున్నారు ఈ సమయం లో తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని కీలక విషయాలు చెప్పారు.. ఏ తండ్రికి అయినా కుమార్తె పెళ్లి చేసిన తరువాత ఇలాంటి పరిస్థితే ఉంటుంది.. నాకు నిహారిక అంటే చాలా ఇష్టం ఇంకా ముందు వరుణ్ తేజ్ పుట్టాడు తరువాత అమ్మాయి పుట్టాలని కోరిక తో ఉన్నాను ఆ తరువాత అమ్మాయి పుట్టాక చాలా ఆనందం వేసింది.. ఎవరు వస్తారని ఆలోచన లోనే ఉండేవారిని మొత్తానికి అమ్మాయి పుట్టిన తరువాత ఎంతో ఆనందం కలిగింది అనేది మాటలో చెప్పలేరు.. నిహారిక అంటే తనకి చాలా ఇష్టం కాదు ప్రాణం అంటుంటారు నాగబాబు ఏ తండ్రికైనా కుమార్తె అంటే ఇష్టం ఉంటుంది.

ఇక నిహారిక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా తరువాత నిహారిక తో కాస్త బాండింగ్ తగ్గింది వివాహం తరువాత భర్త తో ఉంటుంది కాబ్బటి గతంలో ఉన్న బాండింగ్ అనేది తగ్గుతుంది అని కాస్త బాధ పడుతూ చెప్పారు నాగబాబు.. నిహారిక తన భర్త చైతన్య తో కలిసి ఒక విల్లాలో ఉంటున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.. మొత్తానికి టాలీవుడ్ లోని మెగా వారి కుటుంబం లో నిహారిక వివాహం కచ్చితంగా చరిత్ర లో నిలిచిపోతుంది అంటున్నారు అందరు అభిమానులు ఇప్పటి వరకు జరిగిన వివాహాల్లో కచ్చితంగా అందరికి గుర్తుండిపోయే పెళ్లి అంటే నిహారిక పెళ్లి అని చెప్పచు అయితే నిహారిక కూడా పెళ్లి తరువాత ఫ్యామిలీ ని మిస్ అవుతుందనే అనే చెప్పాలి. అయితే ఈ కారణం గా నాగబాబు చాలా ఎమోషనల్ అయిన్నట్టు తెలుస్తుంది