ముక్కు అవినాష్ పై మెగా బ్రదర్ నాగ బాబు షాకింగ్ కామెంట్స్…

జబర్దస్త్ కామెడీ షో తో పరిచయం అయిన అవినాష్ ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షో లో ఉన్నారు, తన స్కిట్స్ అంటే చాలా మందికి నాచేస్తాయి అతని ఎక్స్ప్రెషన్స్ మాటలు అన్ని అందరిని నవిస్తాయి అయితే జబర్దస్త్ షో టీమ్ అందరు అవినాష్ కి సపోర్ట్ చేస్తున్నారు అవినాష్ కి ఓటు వేయమని కోరుకుంటు జబర్దస్త్ టీమ్ అందరు సపోర్ట్ చేస్తు రామ్ ప్రసాద్ మరియు శ్రీను కూడా ప్రజలని వేడుకున్నారు

నాగబాబు గారు కూడా ఎపుడు బిగ్ బాస్ చూడలేదు ఈ సారి చాలా ఇంటరెస్టింగ్ గా ఉందని అభిప్రాయం తెలిసింది షో లో కంటెస్టెంట్స్ అదే గేమ్ కాని వాలా ఎమోషన్స్ ,కొంతకాలం గా ఉంది ఎలిమినేట్ అయినపుడు ఏమోషన్స్ బయట పది ఏడుస్తూ ప్రేమ చూపిస్తూ అవ్వని చూసి రియల్ లైఫ్ సిట్యుయేషన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి, జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ అవ్వడం అందరితో ఫ్రెండ్లీ గా ఉంటూ జోక్స్ వేస్తూ నవిస్తారు వీకెండ్స్ లో నాగార్జున గారి ఇచ్చే తస్క్స్ లో కూడా హాస్యం తో బాగా ఆకట్టుకుంటారు.

ఎపుడు బాగా యాక్టీవ్ గా ఉంటారు కాని ఈ మధ్యకాలం లో కొంచెం ఏమోషన్స్ కి లోను అయి కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు కాని బయట అవినాష్ అలా ఎపుడు లేరని ఏ షో లో ఉంటెయ్ అందరు వాలా ఏమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక షో లో అందరు అలా అవుతారు అనిపిస్తుంది,ఒక చిన్న తప్పు చేసారు లేదంటే చాలా మంచోడు నాగబాబు గారు సపోర్ట్ చేస్తారని ప్రేక్షకులని కూడా సపోర్ట్ చేయమని కోరారు.

అవినాష్ తో పాటు మరో నచ్చిన కంటెస్టెంట్ అభిజీత్ లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ లో నటించారు బయట కూడా కలిసాను చాలా పద్దతిగా ఉంటారు మొదటిసారి మాట్లాడినపుడే బాగా నచ్చారు తన మాటలు స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ నాకు బాగా నచ్చాయి హీరో గా సినిమాలో సక్సెస్ అయుంటే బాగుండేది అనిపించింది కాని బయట ప్రేక్షకులని గెల్చుకున్నారు అవినాష్ చాలా క్లోజ్ ఉన్నపటికీ అభిజీత్ కూడా వెల్ బాలెన్సుడ్ గా ఆవేశ పడకుండా పద్దతిగా ఆడుతున్నారని నాకు అవినాష్ అంటే ఎంత ఇష్టమో అలానే అభిజీత్ కూడా ఆటే ఇష్టం అన్నారు.

నాగబాబు గారి సపోర్ట్ ఇద్దరికీ ఉంటాడని ఇద్దరిని ఫైనల్స్ వరకు చూడాలని ఉందని ఎవరు గెల్చిన సంతోష పడతారని మనసుపూర్తి గా కోరుకుంటున్నారని చెప్పారు ప్రజలని కూడా సపోర్ట్ చేయమని కోరారు,నాగబాబు తో పాటు షో మెంబెర్స్ అందరు చాలా సపోర్ట్ చేయమని కోరుతు వీడియోస్ షేర్ చేసారు మరో 3 వారలో ఎవరు విన్నర్ అని తెలిసిపోతుంది అప్పటిదాకా అవినాష్ కి సపోర్ట్ చేదాం .