మా ఆవిడకి జ్వరం అన్ని దగ్గరవుంది మా వరుణ్ వాళ్ల బాబాయ్ చూసుకున్నారు..

మెగా డాటర్ నిహారిక వివాహం అంగరంగ వైభోవం గా జరిగింది. హైదరాబాద్ లోని గ్రాండ్ గా రిసెప్షన్ వేడులకు జరిగాయి.ఆ తరువాత నూతన దంపతులు అన్నవరం దేవస్థానం లో ప్రత్యేక పూజలు కూడా చేసారు, మొత్తానికి నిహారిక చైతన్య ల పెళ్లి చాలా ఘనం గా జరిగింది.అత్తవారింటికి నిహారికని కూడా మెగా ఫామిలీ అన్ని లాంఛనాలుతో పంపించారు,ఆమె అక్కడ పాలు పొంగించిన వంటి ఫోటోలు మరియు అక్కడ సరదాగా అందరితో కలిసి నవ్వుతు దిగిన ఫోటోలు అన్ని కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆమెకి బెస్ట్ విషెస్ అందుచేసారు ఎటు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది అంత ఎక్కడి వారు అక్కడికి చేరుకున్నారు ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు.

మెగా హీరోలు కూడా షూటింగ్ షెడ్యూల్ కి కూడా ప్రిపేర్ అవుతున్నారు నిహారిక పెళ్లి వార్తలు వాటి విశేషాలు మాత్రం సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయి, ప్రస్తుతం అందరు వరుణ్ తేజ్ గురించే మాట్లాడుతున్నారు, నిహారిక పెళ్లి బాధ్యతను మొత్తం పనులు దగ్గర ఉంది తానే చూసుకున్నారు, మెగా ఫామిలీ సపోర్ట్ ఏ మాత్రం తీసుకోకుండా సొంతంగా తానే అన్ని ప్లాన్ చేసారు. ఉదయపూర్ ప్యాలెస్ అయిన రిసెప్షన్ ఈవెంట్ అయిన ఇలా ప్రతిదీ సొంతంగా తానే చేసుకున్నారు, ఈవెంట్ ప్లానెర్స్ తో మాట్లాడటం ఉదయపూర్ వెళ్లడం అక్కడే 4 రోజులు ఉంది అన్ని ఏర్పాట్లు చూసుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.

ఉదయపూర్ లోని ఉదయవిలాస్ ప్యాలెస్ లో 3 రోజుల పాటు నిహారిక పెళ్లి గ్రాండ్ గా జరిగింది,సంగీత్ మెహందీ ఈవెంట్ లు కూడా బాగా జరిగాయి.ఇదంతా పక్క ప్లాన్ వరుణ్ తేజ్ చేసారని చిరంజీవి కూడా అభినందించారు, నాగబాబు కూడా తన కుమారుడే తన పనులని చేసుకున్నారని గర్వాంగా చెప్పారు, నిన్ను చుస్తే గర్వం గా ఉంది బ్రదర్ అంటూ బన్నీ ఏకంగా ప్రశంసలు తో ముంచెత్తారు, ఏ తండ్రికైనా చేతికి అందివస్తే సంతోషంగానే ఉంటుంది.మరి ముఖ్యం గా కూతురి పెళ్లి బాధ్యతలను భుజాన వేసుకుని కొడుకు అన్ని పనులు చేస్తే తండ్రికి పట్టరాని సంతోషం ఇపుడు నాగబాబు కి కూడా ఆనందం లో తేలుతున్నారు.ఆశించిన దానికంటే ఎక్కువగా చేసేందుకు ఎప్పుడు ముందు ఉంటాం నా రెక్కలోంచి బయటకి వచ్చి ఇలా అందరిని కమాండ్ చేసే స్థాయికి ఎదిగావు అంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను ఈ పెళ్లిని ఇంత గానం గా ఎలా జరిపించావు , నేను ఎప్పుడు ఆశ్చర్యపోతున్నాను అడిగిన దానికంటే ఎక్కువగానే ఇచ్చావ్ మై డియర్ నాన్న నిన్ను చుస్తే గర్వం గా ఉంది నాన్న అంటూ వరుణ్ తేజ్ గురించే చెప్తూ నాగబాబు ఎమోషనల్ అయ్యారు మొత్తానికి వరుణ్ తేజ్ కూడా మెగా హీరోల టాప్ ప్లేస్ సంపాదించుకున్నారు .

వరుణ్ తేజ్ కూడా కోట్ల రూపాయలో రెమ్యూనిరేషన్ అందుకునే స్థాయిలో కి ఎదిగారు వరుణ్ తేజ్ అంటే ఇపుడు చాలామంది యూత్ కి విపరీతమైన క్రేజ్ చాలా మంది అభిమానులు ముందు ఉంటారు. అయితే అసలీ విషయానికి వస్తే నిహారిక తల్లి పద్మజ గారు మాట్లాడుతూ నిహారిక మరియు తన అల్లుడు చైతన్య అభిరుచులు, ఆలోచన విధానం ఒక్కేలా ఉంటాయి అని తెలిపారు.నా చిన్నారి నిహారిక కి అపుడే వివాహం అయింది అంటే నమ్మలేకపోతున్నాను. అందరి తల్లితండ్రులు లాగానే కూతురు వివాహం ఘనంగా చేయాలనీ భావించాను అనుకున్నట్లే జరిగినందుకు ఎంతో సంతోషం గా ఉంది,పెళ్ళికి మూడు రోజుల ముందు నుంచి బాగా జ్వరం గా ఉందని, పనులన్నీ దగ్గర ఉంది నాగబాబు, వరుణ్ తేజ్ ఏ చూస్కున్నారని ఒక బాధ తీరిందని చెప్పారు, అయితే నిహారిక ని పెళ్లి కూతుర్ని చేసే సమయంలో పద్మజ నిశ్చితార్థం చీరని నిహారిక కట్టుకుని అందంగా మెరిసిపోయింది, ఆరోజు నిహారిక ని చూసి ఆనందం తో నాగబాబు కన్నీళ్లు పెట్టుకున్నారని వాళ్ల జీవితం లో అదొక అపురూపమైన క్షణాలు అని ఎన్నటికీ గుర్తుంది పోతాయి అని పద్మజ తెలియ చేసారు.