ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ నాగబాబు..

తెలంగాణ లో జి.హెచ్.ఎమ్.సి ఎన్నికలు కాగా పుట్టుకొస్తూ ఉన్నాయి,ఈ ముఖ్య ఎన్నికలో టీఆర్ఎస్ ,బీజేపీ,కాంగ్రెస్ పార్టీ ల మధ్య మాటలా పోరు పెరుగుతు ఉంది హైదరాబాద్ మహానగర మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలో సాధారణ ఎన్నికలు గా తలపిస్తున్నాయి. ఈ సందర్బంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓ మీడియా లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కేంద్రం లో ఉన్న బీజేపీ తో పాటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పై మంది పడ్డారు ఈ సందర్బంగా జి.హెచ్.ఎమ్.సి ఎన్నికలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిని అయిన తప్పుపట్టారు.

మీరు ఒక్క పార్టీ కి అధినేత అయ్యి ఉంది వేరొక పార్టీ ని ఎందుకు బిజ్జం పై ఎత్తుకుంటున్నారు అని అయన ని నిలదీశారు, పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆ పార్టీ కార్యకర్త పాటు తనని చాలా నిరాశపరిచింది అని ప్రకాష్ రాజ్ చెప్పారు ఆయనని ఎన్నో రాజకీయాల్లో ఓసరవెల్లి అంటు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో కలకలం లేపాయి.ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు మెగా బ్రదర్ నాగబాబు గారు తనదైన సరీలో స్పందించటం తో పాటు ఆయనకి గట్టిగ వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్బంగా నాగబాబు గారు ఇలా మాట్లాడారు రాజకీయాల్లో అనేక సార్లు నిర్ణయాలు మారుతు ఉంటాయి కానీ ఆ నిర్ణయం వెనక ఉన్న ఉదేశ్యం దీర్ఘకాలిక నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది అన్నారు అపుడు జరుగుతున్న జి.హెచ్.ఎమ్.సి ఎన్నికలో పవన్ కళ్యాణ్ బీజేపీ కి సపోర్ట్ చేయడం వెనక విసృత ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు ఉన్నాయి అనేది మా ఉద్దేశం ఎవరికి ద్రోహం చేసారని ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు అని నాగబాబు గారు ప్రకాష్ రాజ్ గారిని తిడుతూ mr ప్రకాష్ రాజ్ ని డొల్లతనం ఏంటో సుబ్రమణ్య స్వామి డెబిట్ లో అర్ధం అయింది.

సుబ్రహ్మణ్యం స్వామి నిన్ను తొక్కి పడేస్తుంటే మాట్లాడలేక తడపడటం నాతో పాటు చాలా మందికి ఇప్పటికి ఈ సంఘటన గుర్తుంది నీ ఉదేశ్యం లో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించడం లో ఎలాంటి తప్పులేదు అయితే సమయం లో ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాలి విమర్శించడం తప్పు నీ సంస్కారం గురించి ఏం చెప్పగలం ఒకటి మాత్రం చెప్పగలను ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీ ఏపీ కి జనసేన లాంటి పార్టీ అబివృది సాధ్యం నీలాంటి కుహలాంటి మేధావులు ఎన్ని వాగిన బీజేపీ జనసేన కూటమిని ఆపలేరు.

ప్రకాష్ రాజ్ నిర్ణయాలకు డబ్బు కోసం ఎంత హింసాకు గురి చేసావో ఇచ్చిన డేట్స్ ని కూడా రద్దు చేసి ఎంత హింసాకు గురి చేసావో ఇంకా గుర్తున్నాయి ముందు నువ్వు మంచిగా తయారు అయ్యి ఆ తరువుత అప్పుడు పవన్ కళ్యాణ్ అనే మంచి వ్యక్తి కి నిస్వార్థపరుడు అయ్యి నాయకుడు ని విమర్శించు. డైరెక్టర్ గా కావాలని పట్టి నిర్మాతలని కాల్చుకుని తినే నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడటం తెలుసు బీజేపీ నాయకత్వాన్ని ప్రధాన మోడీ ని నువ్వు నోటికొచ్చిన ఎంత విమర్శించిన నిన్ను ఎవరు ఏమి అనలేదు అంటే అది బీజేపీ కి ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ అర్ధం చేసుకో ఈ జి.హెచ్.ఎమ్.సి ఎన్నికలో బీజేపీ జనసేన కూటమి కచ్చితంగా తమ సత్తా చాటబోతున్నాయి మీడియా అడిగింది అని నీ రాజకీయ డొల్లతనాన్ని బయటకి వేస్కో అని సోషల్ మీడియా లో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నాగబాబు .