కాజల్ పెళ్లి కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక్కడితో వదిలేయండి..

నవదీప్ పల్లపోలు అనగానే గుర్తొచ్చేది బిగ్ బాస్ నవదీప్, కామెడీ తో ఎంతోమంది ని అలరించారు,తెలుగు మరియు తమిళ సినిమాలో నటిస్తున్నారు ,పెద్ద సినిమా లో మంచి రోల్స్ చేస్తూ టాప్ హీరో తో సపోర్ట్ రోల్ లో యాక్ట్ చేసారు ,”జై” సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు, విజయవంతమైన దేశ భక్తి క్రీడా నాటకం 2004 లో రిలీజ్ అయింది,ఆ తరువాత వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలైన అరింతుం అరియమలం, గౌతమ్ ఎస్ఎస్సి,చందమామ ,మరియు ఆర్య 2 సినిమాలో కాజల్ తో నటించారు, ఆ సినిమా మంచి హిట్ ఇచ్చింది,బాక్సాఫీస్ వరుస ఫ్లాప్‌ల తరువాత, అతను బాద్‌షాలో ప్రధాన విరోధి గా నటించాడు.

ధ్రువ, నేనే రాజు నేనే మంత్రి మరియు రీసెంట్ గా 2020 లో”అల వైకుంతపురంరంలూ” చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు,కొన్ని హిట్స్ తరువాత, నవదీప్ వెబ్ సిరీస్‌లలో వివిధ పాత్రలను పోషిస్తున్నారు.ప్రముఖ పాత్రలు మరియు సహాయక పాత్రలతో సహా, తెలుగు సినిమాలో మంచి నటుడిగా స్థిరపడ్డారు.

సినిమా లు కాకుండా అతను స్టార్ మా, ఫిల్మ్ మరియు సీరియల్ సెలబ్రిటీల కోసం గేమ్ షోను నిర్వహించాడు, ప్రస్తుతం నాగా బాబు గారితో కలిసి జీ తెలుగులో కామెడీ టీవీ షో “అదిరింది” లో న్యాయమూర్తి.ప్రస్తుతం మోసగాళ్లు సినిమాలో షూటింగ్ లో ఉన్నారు .

కాజల్ పెళ్లి వార్త వినగానే ఫాన్స్ అందరు నవదీప్ మీద కామెంట్స్ వేస్తున్నారు.కాజల్ కి పెళ్లి అవుతుందని కాజల్ పెళ్లి కి నా పెళ్లి కి నాకేం సంబంధం అంటు కౌంటర్ వేసారు నవదీప్ .తాను ఎపుడు కామెడీ గా ఉంటారని తెలుస్తుంది బిగ్ బాస్ లో కూడా అందరిని నవిస్తూ టాప్ 5 లో నిలిచారు.