లవ్ మ్యారేజ్ ఓ అరేంజ్డ్ మ్యారేజ్ ఓ క్లారిటీ ఇచ్చిన నిహారిక

నిహారిక కొణిదెల ఈ పేరు దాదాపు అందరికి తెలుసు మెగా ఫామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకటుకునా కమర్షియల్గ మాత్రం హిట్ అందుకో లేకపోయింది. అయితే ఈ అమ్మడు చేసిన వెబ్ సిరీస్లు ప్రేక్షకులను బాగానే ఆకటుకునాయ్ అయితే స్టార్ హీరోయిన్ అనిపించుకోకుండానే చైతన్య జోనాల్గడాను వివాహం ఆడీ ఒక ఇంటి కోడలు అయిపోయింది.

నేను నిహారిక ను 2019 లో కలిసాను అని చైతన్య చెప్పారు లొక్డౌన్ సమయం లో మేము ఇద్దరం ఒకరిని ఒకరం బాగా అర్ధంచేస్కున్నాము అని ఆ సమయం లో చైతన్య మా ఇంటికి కూడా వస్తుండంతో ఇంకా మాట్లాడుకోడం వాళ్ళ మా రిలేషన్ స్ట్రాంగ్ అయింది అని నిహారిక చెపింది. చైతన్య నాతో చల్ల క్లోజ్ గ ఉంటారని ఆ విషయమే నాకు తనలో బాగా ఇష్టం అని నిహారిక చెపింది.