అయన తో అంత ఈజీ కాదు నాకు చాల భయం వేసేది

ఆయనతో చేస్తే ఆ మజానే వేరు, చిరంజీవి గారు చేసే నటన చూస్తే నాచల్దు అని చెప్పేవాళ్ళు ఒక్కరు వుండరు, ప్రతి ఒకరికి నచ్చుతుంది.ఆయన చేసే సన్నివేశాలు ఆలా ఉంటాయి మరి , అయన చేసే డాన్సులు గురించి అయితే అసలా చెప్పనక్కరలేదు, బ్రేక్ డాన్స్ ని పరిచయం చేసింది చిరంజీవి గరే. అప్పట్లో అభిమానాలు చిరంజీవి గారు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు. చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూస్తే చాలు ప్రతి ఒక్కరికి తెలియని సంతోషం వస్తుంది.

అయన రాజకీయంలోకి వెళ్లడం ద్వారా చాల దూరం అయిపోయారు సినిమాలకి, తర్వాత మల్లి సెకండ్ ఇన్నింగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గారు అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో తనలో ఏ మాత్రం జోష్ తగ్గలేదు అని నిరూపించుకున్నారు.

ఇక విషానికి వస్తే ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి గారి గురించి సుమలత ఇలా చెప్పుకొచ్చింది, నేను చిరంజీవి గారితో కలసి 15 సినిమా లు చేశాను, నేను అంతకు ముందే పెద్ద పెద్ద హీరో లతో చేసేదాన్ని రజిని కాంత్, శోభన్ బాబు వాళ్ళతో నాకు కొంచం భయం వేసేది వాళ్ళు నాకంటే వయసు లో చాల పెద్ద వాళ్ళు,తర్వాత చిరంజీవి గారు ఎంటర్ అయ్యారు.

చిరంజీవి గారు నేను కలసి మొదటి సినిమా ఆలయ శిఖరం చేసాము మొదటిలోనే నాకు అయన మంచి స్నేహితుడు అయ్యిపోయాడు, ఆయనతో సినిమా అంటే దానికి వచ్చే కిక్ వేరు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ లు అందరు ఎవరైనా నాచే హీరో ఉన్నదంటే అది చిరంజీవి గారు మాత్రమే అని సుమలత గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.