లూసిఫర్ సినిమా కోసం చిరంజీవి చేస్తున్న సాహసం మాటల్లో చెప్పలేం…

చిరంజీవి గారు ప్రస్తుతం ఆచార్య సినిమాలో బిజీ గా ఉన్నారు ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తీ అయింది అయితే లాక్ డౌన్ తరువుత ఈ మధ్య షూటింగ్ మల్లి మొదలైంది చిరంజీవి గారు కూడా కరోనా వాళ్ళ గ్యాప్ ఇచ్చి ఇపుడు మల్లి మొదలు పెట్టబోతున్నారు రాజమౌళి సినిమా లో అనుమతి ఇచ్చారు రామ్ చరణ్ పార్ట్ కూడా త్వరగా పూర్తిచేయాలని చుస్తునారు కొరటాల శివ దీని కోసం నెల రోజుల డేట్స్ ఇచ్చారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొరటాల శివ తరువాత మలయాళం లో రూపొందిన సినిమా లూసిఫర్ రీమేక్ చేయబోతున్నారు చిరంజీవి.

లూసిఫర్ సినిమా మలయాళం లో బర్రి హిట్ కొట్టింది అయితే రామోజీ ఫిలిం సిటీ లో టియన్ సెట్స్ లో ఈ కథ ప్రారంభం అయింది ,ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజులో 50 కోట్లు వాసులు చేసింది 100 కోట్ల పైగా వాసులు అయింది ,విదేశీ బాక్స్ వద్ద అత్యధిక వాసులు అయిన మలయాళం చిత్రం,ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల సాధించింది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలో కూడా డబ్బింగ్ అయి వచ్చింది కానీ ఇపుడు అదే సినిమా చిరంజీవి గారు చేయబోతున్నారు.

ఈ సినిమా ని ముందుగా సాహూ దర్శకుడు సుజీత్ తెరకు ఎక్కిస్తారని చెప్పారు చిరంజీవి ఆ తరువాత వి.వి వినాయక్ కి బాధ్యతలు అప్పగించారు అపుడు అయినని కూడా కాదని తమిళ దర్శకుడు జైరామ్ రాజా వచ్చారు గతం లో హనుమాన్ జంక్షన్ సినిమాకి తెరకు ఎక్కించారు ఇప్పటికే కథ కూడా రెడీ చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు కి నచ్చేలా కొన్ని మారుప్లు కూడా చేసారు,వీడియో కాల్ లో చిరంజీవి మరియు జైరామ్ రాజా మాట్లాడుకున్నారు సినిమాలో కావాల్సిన మారుప్లు అన్ని చిరంజీవి గారు చేర్చించారు. ఈ సినిమా లో ఒరిజినల్ వర్సన్ మోహన్ లాల్,పృద్విరాజ్ హీరో లాగా నటించారు.

అయితే మలయాళం సినిమాలో మోహన్ లాల్ కి హీరోయిన్ ఉండదు కానీ తెలుగు లో చిరంజీవి గారు కాబట్టి కచ్చితంగా హీరోయిన్ లేకుండా ఉండదు అని ఫాన్స్ అనుకుంటు ఉన్నారు కానీ చిరంజీవి గారు రిస్క్ తీసుకోడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది ,హీరోయిన్ లేకుండా లూసిఫర్ రీమేక్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతున్నది తెలుగు వర్సన్ లో మార్పులు చేసిన మరి హీరోయిన్ లేకుండా చిరంజీవి గారు ఎలా చేస్తారో చూడాలి మరి అందుకే ఉన్నది ఉన్నటు గా రాజా మార్పులు చేస్తున్నారు.ఇదే నిజం అయితే చిరంజీవి 42 ఏళ్ళ కెర్రిర్ లో తొలిసారి జోడి లేకుండా చేస్తునట్టు అవుతుంది మధ్యలో కొన్ని సినిమాలో చిరంజీవి గారికి హీరోయిన్ లేదు కానీ మెయిన్ రోల్ లో నటించలేదు చూడాలి మరి ఈ సాహసం ఎలా ఫలిస్తుందో .