సరి కొత్త మాఫియా డాన్ పాత్ర తో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు ఎలానో తెలుసా?

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత నటించబోతున్న సినిమాలపై ఫుల్ క్లారిటీ ఉంది. ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన వెంటనే విడుదల కాక ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో అయిననూ పోయి రావలే హస్తినకు సినిమాలో నటించబోతున్నాడు. ఆ సినిమాను రాధాకృష్ణ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ లు నిర్మించబోతున్నారు.

Kannada star Yash and his family land in controversy | Regional News –  India TV

ఆ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాను చేసేందుకు ఇప్పటికే ఎన్టీఆర్ సిద్దం అయ్యాడు. ఆ సినిమాకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నాడు. వచ్చే ఏడాది సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది అంటున్నారు.

Thalaivi Update: Jr NTR Said A Big NO | Gulte - Latest Andhra Pradesh,  Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

కేజీఎఫ్ సినిమాలో హీరో యశ్ ను అత్యంత సీరియస్ గా బలవంతుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించాడు. ఇప్పుడు అదే విధంగా ఎన్టీఆర్ ను వరల్డ్ ఫేమస్ మాఫియా డాన్ గా చూపించబోతున్నాడట. తనకు అడ్డు వచ్చిన వారిని అత్యంత దారుణంగా చంపేస్తూ రౌడీల గుండెల్లో గుబులు పుట్టించేంతగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

Yash says his kids bring out a different side of his personality | Deccan  Herald

కేజీఎఫ్ లో రాకీభాయ్ పాత్రకు మించి ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాలో హీరో పాత్రను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన కథ చర్చలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఎన్టీఆర్ కు ఆ సినిమా మరో భారీ పాన్ ఇండియ మూవీగా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

RRR' first look release delayed; Jr NTR addresses fans' disappointment in  an open letter - Republic World

ఇందుకోసం ఎన్టీఆర్‌ ఓ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని టాక్‌. మరోవైపు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌ 2’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరూ తమ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక వీరి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

1.

KGF Star Yash And Wife Radhika Pandit Welcome Baby Boy, Daughter 'Ayra's  Happiness Is Doubled'

2.

Happy Birthday Jr NTR: Adorable family moments of RRR actor with wife  Lakshmi Pranathi and sons (In Pics) | Celebrities News – India TV

3.

Yash and Radhika Pandit's daughter Ayra turns little Krishna & these  pictures are beautiful beyond words | PINKVILLA

4.

Jr NTR Family photos | jr ntr wife - YouTube

5.

Jr NTR Son Bhargava Ram Unseen Photos | Jr NTR Family Photos | Abhay Ram |  Film Jalsa - YouTube