జూనియర్ ఎన్టీఆర్ కొంపముంచిన కరోనా.. అసలు ఎం జరిగిందంటే?

ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్ రికార్డు సృష్టించింది,కొమరం భీమ్ పాత్రలో కనిపించి యూట్యూబ్ లో ట్రెండ్ అయింది ప్రేక్షకులకి జోష్ ని తెచ్చారు చాల నెలల గ్యాప్ తరువాత మల్లి ఇపుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఈ సినిమా గురించే ఏ చిన్న వార్త వచ్చిన సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఆర్ఆర్ఆర్ డైలీ అప్ డేట్స్ పేరు మీద ఇంస్టాగ్రామ్ లో కొత్త ఎకౌంట్స్ క్రీయేట్ చేసి సినిమా కి సంభందించిన మేకింగ్ వీడియోస్ లు చిత్ర బృందం రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం భారీ ఫైట్ సన్నివేశాన్ని 100 మంది కి పైగా జూనియర్ ఆర్టిస్ట్ తో తెరకు ఎక్కిస్తున్నారు ఎస్ ఎస్ రాజమౌళి.

షూటింగ్ సమయం లో ఎవరికి కరోనా సోకకుండా ఉండేందుకు రాజమౌళి కఠిన చర్యలు తీస్కుంటున్నారు జూనియర్ ఆర్టిస్ట్ ల నుండి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వరకు తప్పకుండా రూల్స్ పాటించాల్సిందే అనేక కండిషన్స్ కూడా పెట్టారు ప్రతి ఒకళ్ళు సొంత ఇంటి నుండి ఆహారం తెచ్చుకోవాలని చాలా కఠినమైనది ఆదేశాలు చేసారు బయట నుండి ఆహారం తెచ్చుకుంటే కరోనా వచ్చే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీస్కున్నారు అని చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఉన్నపటికీ తన ఇంటికి కి వెళ్లకుండా తన ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉంటు స్వయంగా తానే వంట చేసుకుని తింటున్నారు, బయట ఏకువ సమయం గడుపుతూ ఉండటం వాళ్ళ కరోనా వచ్చే అవకాశం ఉందని ఇంట్లో వాళ్లకి ప్రమాదం అని ఈ నిర్ణయం తీస్కున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తీ అయేవరకు గెస్ట్ హౌస్ లో ఉంటారని తెలుస్తుంది.

ఈ సమయం లో ఫామిలీ ని బాగా మిస్ అవుతున్నారు,వీడియో కాల్స్ లో మాట్లాడుతు ఉంటారు,,దాదాపు 10రోజులో పైనే గెస్ట్ హౌస్ లో ఉంటు తన టీమ్ పర్సనల్ మేనేజర్,జిమ్ ట్రైనెర్స్ అందరు ఎన్టీఆర్ తో కలిసి గెస్ట్ హౌస్ లో నివసిస్తున్నారు,ఈ సినిమా లో ఎన్టీఆర్ లుక్ మరియు మేకింగ్ ఫొటోస్ వీడియో బయట రెవీల్ అవకుండా ఎంతో జాగ్రత్తలు తీస్కుంటున్నారు,రామ్ చరణ్ విష్యం లో కూడా అదే చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ చేయబోయే సినిమాలు గురించి చర్చలు మొదలు అయ్యాయి,త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ తదుపరి సినిమా చేయబోతున్నటు ప్రకటనలు చేసారు,ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో నటించబోతున్నారు, ఎన్టీఆర్ వేగంగా కొత్త సినిమాలతో అనౌన్స్ చేస్తుంటే. రామ్ చరణ్ మాత్రం అలాంటి ప్రకటన చేయలేదు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య లో స్పెషల్ రోల్ చేస్తున్నారు ఇప్పటికీ వంశీ పైడిపల్లి,లోకేష్,గౌతమ్ కధలు వినిపించారు. ఏ కథ ఫైనల్ చేస్తారని చూడాలి తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ పవర్ఫుల్ స్టోరీ చెప్పారు ,రామ్ చరణ్ సమ్మర్ లో ఎలాంటి సుర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.