త్వరలో పవన్ కళ్యాణ్ కొడుకు హీరోగా ఇండస్ట్రీ లోకి ప్రవేశం… ఫాన్స్ కి షాక్…

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తరువాత అంత ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రలో ఉన్న క్రేజ్ మనకి తెలిసిందే, ఏ స్టార్ కి అయిన స్టార్ట్ అప్ అనేది హిట్స్ ఫ్లోప్స్ పైనే ఆధారపడి ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ విష్యం లో అది వర్తించదు 1996 లో వెండితెర పై మొదటి సినిమా అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఖుషి వరకు అనేక హిట్స్ వచ్చాయి అటు ఫ్లోప్స్ కూడా వచ్చాయి జల్సా ఒక హిట్ అయ్యింది. అలా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసారు పవన్ కళ్యాణ్ ముఖ్యం గా ఆయనకు ఎన్ని సినిమాలు ప్లాప్ అయిన సరే ఫ్యాన్ బేస్ అలానే ఉంటుంది.

మన తెలుగు ఇండస్ట్రీ లో ఇలాంటి పరిస్థితి ఏ హీరో కి లేదు అంత గొప్ప ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ వెండి తేరా పై కనిపిస్తే చాలు హిట్ లేదా ప్లాప్ అనేది అసలు పట్టించుకోరు అభిమానులు ,గబ్బర్ సింగ్ అనేది టాలీవుడ్ లో రికార్డులని తిరగ రాసింది. ఆ తరువాతే సరి కొత్త రికార్డు లు మొదలు అయ్యాయి ఇలా పవన్ కళ్యాణ్ 11 ఏళ్ల పాటు హిట్ లు లేకుండా కొనసాగాడు అయిన ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గకుండా అంతే లెవెల్ లో నిలబెట్టుకున్నాడు. జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో ఉన్నారు రెండు ఏళ్ల పాటు సినిమాలకి దూరం అయ్యారు ఇపుడు మల్లి వరసగా సినిమాలు అంగీకరిస్తూ ఉన్నారు.పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం తో తన తనయుడు అకిరా నందన్ ఎప్పుడు హీరో గా సినిమాలోకి వస్తారని పవన్ ఫాన్స్ ఆశక్తిగా చూస్తున్నారు.

అకిరా వయసు 16 మాత్రమే కానీ అతని చుస్తే టీనేజర్ అని ఎవరు అనుకోరు ఎందుకంటే అయిన ఈ వయసుకే 6.4 ఎత్తు ఉన్నారు.ప్రభాస్ ,రానా,వరుణ్ తేజ్ కంటే అకిరా 2 ఇంచుల ఎత్తు ఎక్కువే ఉన్నారు అతను హీరో గా ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ కి మంచి పేరు తెస్తారని ఫాన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు. మాస్ హీరో గా స్థాపించే అన్ని పాయింట్స్ అకిరా లో కనిపిస్తున్నాయి. తన తండ్రిలాగే అతను కూడా ఉన్నారని అందరు అంటున్నారు ముఖ్యం గా పవన్ కళ్యాణ్ ఆలా ఉంటాడో అలాగే స్టైల్ మన్నేరిసం ల ఉన్నారు అకిరా. ఉదయపూర్ లో నిహారిక పెళ్లి జరిగింది అక్కడ అందరి హీరో తో పాటు అకిరా కూడా ఫ్యామిలీ తో సందడి చేసారు ఫొటోస్ దిగారు అతని డ్రెస్సింగ్ లుక్స్ అన్ని పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతున్నాయి మెగా హీరోల.

మాస్ ఓరియెంటెడ్ సినిమా తీస్తే అద్భుతంగా హిట్ కొడతారు అనేది అందరి మాట ఇంకా పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు అకిరా ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి చాలా రోజుల తరువాత బయటకి వచ్చిన అకిరా ని చుసిన వారు షాక్ అవ్వుతున్నారు. తండ్రి పక్కన నడుస్తూ వస్తున్న ఫోటోలు కలిసి దిగిన ఫోటోలు అన్ని వైరల్ గా ఉన్నాయ్ అందరికన్నా ఎక్కువ ఎత్తుగా ఉంది తన స్టైల్ తో అందరిని అక్కటుకుంటున్నారు. ఈ ఫొటోస్ చూసి ఫాన్స్ తెగ సంబరం వ్యకతం చేస్తున్నారు.

అకిరా నందన్ తెలుగు లో హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు మూడు సంవత్సరాలుగా మల్లి ఎన్నికలు ఉండటం తో పవన్ కళ్యాణ్. ఇపుడు ఉన్న సినిమాలు చేసి రాజకీయాల్లో బిజీ ఆయె అవకాశం ఉంది. ఈ లోపు తన కొడుకుని హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం చేస్ అవకాశం ఉంది అన్నారు టాలీవూడ్ పెద్దలు,మెగాస్టార్ చిరంజీవి కూడా అకిరా ని చూసి త్వరలోనే రెండు ఏళ్లలో సినిమాలోకి తీసుకురావాలని అని సలహా ఇచ్చారట అంతే కాదు అమెరికా వెళ్లి అక్కడ యాక్టింగ్ స్కూల్ లో కోర్స్ లు కూడా చేయబోతున్నారు అకిరా మొత్తానికి అకిరా ని ఇండస్ట్రీ లోకి అడ్డుగా పెట్టించడానికి మెగా ఫేమ్మిలి సిద్ధం అవుతుంది.