నిహారిక పెళ్లి కీ పెద్ద గిఫ్ట్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ గారు అదేంటో తెలిస్తే షాక్ అవుతారు..

నిహారిక చైతన్యల పెళ్లి కి ముహూర్తం ఖరారు అయ్యింది. ఇప్పటికే వీళ్ల ఇద్దరి నిశ్చితార్థం వేడుకలో ఆగష్టు 13 న ఇరు కుటుంబాలకు చెందిన బంధు మిత్రుల సమక్షం లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా మెగా ఫామిలీ లో మొత్తం సభ్యులు హాజరు అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి రానిలోతు మాత్రం కనపడింది అంతే కాదు అంతకముందు నితిన్ పెళ్ళికి హాజరు అయిన పవన్ కళ్యాణ్ గారు సొంత అన్నయ కూతురు నిశ్చితార్దానికి హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ రాలేకపోవడానికి చాల కారణాలు అయితే ఉన్నాయి.

చైతన్య నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాజస్తాన్ లో ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి మాత్రం రెండు రోజుల ముందే వెళ్తున్నారని సమాచారం,ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ గారు తన షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారని సమాచారం.ఇప్పటికే నిహారిక తో పాటు కుటుంబ సబ్యులకు పెళ్లి పనులు అందరు ఉదయపూర్ బయలుదేరి వెళ్లారు అక్కడే పెళ్లి పనులు స్టార్ట్ చేసారు మెగా హీరో లు అందరు కలిసి పెళ్లి పనులని దెగ్గర ఉంది చూసుకుంటున్నారట. అయితే ఈ పెళ్ళికి ఎవరు ఎవరిని పిలుస్తారని అనేది చూడాలి.

పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్లక పెళ్లి పనులు అన్ని దెగ్గర ఉంది చుస్కుంటున్నారని చెప్పారు. ఇక ప్రతి ఒక్క హీరో ని ఒకటే దెగ్గర చూడచ్చు ఇంకా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు,పవన్ కళ్యాణ్ గారు అందరు ఒకటే దగ్గర కనిపిస్తారు. ఈ పాటికే సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి బుధవారం రాత్రి అందరు కలిసి బాచిలర్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు ఇందులో చిరంజీవి గారి కూతుర్లు అందరు కలిసి సంబరాలు చేసుకున్నారు పార్టీ లో వరుణ్ తేజ్ ,అల్లు అర్జున్ ,స్నేహ ,అల్లు శిరీష్,సాయి ధరమ్ తేజ్,వైష్ణవి ,శ్రీజ,సుష్మిత పలుకున్నారు ఈ ఫొటోస్ అన్ని తన సోషల్ మీడియా లో షేర్ చేసారు.చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్ దేవ్.

ఆ పార్టీ లో రామ్ చరణ్,అల్లు అర్జున్ కనిపించకపోవడం తో ఫాన్స్ అందరు నిరాశకు గురు అయ్యారు,ఆగష్టు లో నిహారిక చైతన్య ఎంగేజ్మెంట్ జరిగాయి అప్పటినుంచి ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయి.పెళ్లి సందడి అప్ డేట్స్ మొత్తం సోషల్ మీడియా లో పోస్ట్స్ చేస్తున్నారు మెగా బ్రదర్ ఫాన్స్ కోసం.ఇప్పటికే నిహారిక పెళ్లి కోసం చాలా ఖర్చు పెట్టారు కాస్ట్యూమ్స్ దెసిగ్నింగ్ అన్ని దెగర ఉంది చూస్కున్నారు.

నిహారిక పెళ్లి కూతురి గా చాలా అందంగా కనిపిస్తూ తీసిన ఫొటోస్ అన్ని ఫాన్స్ చూసి తెగ ఆనంద పడుతున్నారు ఇంకా నాలుగు రోజులో పెళ్లి కానుంది, నాగబాబు చేసిన ప్రకటన తో కొంతమంది మాత్రమే పెళ్ళికి హాజరు కానున్నారని వార్తలు వచ్చాయి పెళ్లి తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ గ్రాండ్ పార్టీ కి టాలీవుడ్ మొత్తని ఆహ్వానిస్తారని అయితే పవన్ కళ్యాణ్ గారు నిహారిక కి ఎమ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని ఇంకా తెలియాల్సి ఉంది అది ఖరీదైనది అవచ్చు అని బయట వార్తలు వినిపిస్తున్నాయి.