నిహారిక పెళ్లి కోసం పవన్ కళ్యాణ్ ఉదయపూర్ లో ఎంట్రీ దద్దరిల్లిపోయిన ఉదయవిలాస్ …

నిహారిక పెళ్లి వేడుకలు అంగరంగ వైభోవం గా జరుగుతున్నాయి ఉదయపూర్ లో ఈ వేడుకులకు మెగా కుటుంబం నుంచి అటు అల్లు కుటుంబం నుంచి తరలి వచ్చారు చాలా మంది ఇప్పటి వరకు అందరిలోనూ కొరత ఏంటి అంతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాలేదని నిహారిక చైతన్య ల మ్యారేజ్ రేపు రాత్రి బుధవారం 7.15 నిమిషాలకు లగ్నం లో ఉదయపూర్ లో ఉదయవిలాస్ లో జరుగుతుంది దేనితో ప్రీ వెడ్డింగ్ ప్రిపరేషన్ జరుపుకుంటున్నారు అందరు కలిసి డాన్స్ లు అట పాటలో ఇంకా పెద్దన్న గా మెగాస్టార్ చిరంజీవి గారు అన్ని బాధ్యతలు చేపడుతూ ఉన్నారు ఒకోకరు గా వెళ్లి ఈ వేడుకులకు హాజరు అవుతున్నారు దంపతులని ఆశీర్వదిస్తున్నారు.

నిహారిక పెళ్లి లో ఎంతమంది ఉన్న బాబాయ్ పవన్ కళ్యాణ్ లేని లోటు చాలా వరకు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ గా ఉన్నారు ఒక వైపు సినిమాలో ఇంకో వైపు రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు. ఈయన షెడ్యూల్ లో మరో కొన్ని3 ఏళ్ల వరకు చాలా బిజీ గా ఉన్నారు అప్పటిదాకా కనీసం పక్కకు కూడా ఎవరిని పటించుకోవట్లేదట పవన్ కళ్యాణ్ ఇపుడు రైతులకు న్యాయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు జనం కోసం కదిలి జనసేన గా ముందుకు వచ్చి అందరిని ఆదుకుంటూ అందరిని పరామర్శిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో తుఫాన్ కారణం గా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తాజాగా అన్నయ కూతురు నిహారిక పెళ్లి కోసం ఇపుడు బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానం లో ఉదయపూర్ కు బయలుదేరారు ఈ వార్త వినగానే మెగా కుటుంబం లో మరింత జోష్ మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు నిహారిక కి వాగ్దానం చేశారట పెళ్లి కి వస్తారని కచ్చితంగా అయిన ఇపుడు ఆ మాట నిలబెట్టుకున్నారు ఒకరోజు ముందే పవన్ కళ్యాణ్ చేరుకోడం తో మెగా ఫామిలీ లో ఇపుడు ఊపందుకునే ఆనందం వ్యక్తం అయ్యింది.

ఇప్పటికే పెళ్లి హడావిడి మొదలైంది డాన్స్ పాటలతో సంగీత్ చేసుకుంటు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అటు చిరంజీవి మరియు రామ్ చరణ్ అందరు కలిసి డాన్స్ లు వేస్తున్నారు అటు నిహారిక చైతన్య కూడా ఆటపాటల్లో చిరంజీవి గారి పాటలతో స్టెప్స్ అదరకోటున్నారు అలా సందడి గా జరుగుతుంది ఇంకా పవర్ స్టార్ ఫ్యామిలీ అందరితో కలిసి ఈరోజు ఎంట్రీ ఇస్తున్నారు మరి రేపు పెళ్లి సందడి ఇంకెలా ఉంటుందో చూడాల్సిందే ఫాన్స్ కోసం సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఇపుడు ఈ ఫొటోస్ వీడియోస్ అన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.