పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్ ఖరీదు ఎంతో తెలుస్తే ఆశ్చర్య పోతారు..

పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దాదాపు 20 రోజులో పూర్తీ అవబోతుంది. త్వరలో మన ముందుకి రాబోతున్నారు పవన్,అభిమానులు అందరు ఎదురు చూసిన కలా నెరవేరబోతోంది.దిల్ రాజు మాటలు తో పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వచ్చారు అన్ని ఏర్పాట్లు చేసి కీలకమైన షూటింగ్ ప్రక్రియ పూర్తీ చేస్తున్నారు.

హైదరాబాద్ లో ప్రత్యేక సెట్స్ లో షూటింగ్ జరుగుతుంది తాజాగా మెట్రో రైలు లో షూటింగ్ కోసం ప్రయాణం చేస్తూ కనిపించారు. పవన్ కళ్యాణ్ స్మార్ట్ లుక్ తో మన ముందుకి రాబోతున్నారు కొన్ని ఫొటోస్ రిలీజ్ అయి ఫాన్స్ కి సంతోషాన్ని ఇచ్చాయి.

లక్షల మంది అభిమానాలు సోషల్ మీడియా లో ఫోటో లు చూసి వైరల్ చేస్తున్నారు,బ్లాక్ బ్లేజర్ సూట్ వేస్కుని ఫొటోస్ రిలీజ్ అయ్యాయి అవి చూసి అభిమానులు స్టిల్ అదిరింది బ్రదర్ అంటు కామెంట్స్ చేస్తున్నారు,అన్నయ మల్లి రంగం లో దిగాడు ఈ సంక్రాంతికి వకీల్ సాబ్ దుమ్ము దులిపేస్తుంది అంటు కామెంట్స్ చేసారు ఫాన్స్.

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో చేతికి ఒక రోలెక్స్ వాచ్ ధరించారు,ఈ వాచ్ గురించి చర్చ జరుగుతుంది.ఆ వాచ్ ఫొటోస్ లు షేర్ చేస్తున్నారు అత్యంత ఖరీదు అయినది. ఈ సినిమా లో లాయర్ గా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్.నివేత థామస్ ,అంజలి,అనన్య నాగళ్ళ లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో పవన్ గారు పెట్టుకున్నా వాచ్ రోలెక్స కంపెనీ ప్రీమియం క్వాలిటీ వాచ్ మరియు దీని ధర 47 లక్షల రూపాయలు ఖరీదు బయట మన చేతిలో రావడానికి ఖరీదు అవుతుంది అసలైనది ఖరీదు దాదాపు 50 లక్ష రూపాయలు పైగానే ఉంటుంది. అయితే అది తన సొంతమైన వాచ్ లేదా సినిమా కోసం పెట్టారు అనేది తెలీదు. పవన్ గారు చాలా సాధారణం గా ఉంటారని లగ్జరీ గా ఉండాలని ఇష్టపడరు అని సినిమాకోసం అంతా ఖరీదు అయినా వాచ్ పెట్టుకోవాల్సి వచ్చింది సినిమా అయిపోయాక వెనక్కి ఇచ్చేస్తారని భావిస్తున్నారు.