హీరో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 13 సినిమా లో నటించాడు. హీరో గా ” నువ్వే కావాలి ” మొదటి చిత్రం. మొదటి చిత్రం తోనే ఇండస్ట్రీ రికార్డు చేయడం తో స్టార్ హీరో అయ్యాడు అప్పటిలో. ఆ తరవాత వచ్చిన ” ప్రియమైన నీకు ” ” నువ్వు లేక నేను లేను ” ” నువ్వే నువ్వే ” చిత్రాలతో అతని క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తరవాత మెలిగే అతని మూవీస్ వరస ప్లాప్ అవడం తో అతని గ్రాఫ్ పడిపోయింది.

అయినప్పటికీ స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో తరుణ్ ప్రేమాయణం నడిపాడని ప్రచారంతో మరికొన్నాళ్లు వార్తల్లో ఉంటూ వచ్చాడు. ఆ ప్రచారంలో నిజం లేదని తరుణ్ తల్లి రోజా రమణి క్లారిటీ ఇవ్వడంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయ్యింది. సరే ఈ విషయాల్ని పక్కన పెట్టేస్తే.. అతి త్వరలో తరుణ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడట.
తన తల్లి రోజా రమణి స్నేహితురాలి కూతురునే తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇరు కుటుంబ సభ్యులు ఈ విషయం పై చర్చించుకోవడం కూడా జరిగిందట. ఈ లాక్ డౌన్ టైములో రానా, నిఖిల్,నితిన్ వంటి చాలా మంది హీరోలు పెళ్లిళ్లు చేసుకున్న తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లో తరుణ్ కూడా చేరబోతున్నట్టు సమాచారం.

ఇక ఇపుడు తరుణ్ ఇండస్ట్రీ లో సినిమా లు చేయపోయిన. ఫిలిం ఇండస్ట్రీ లో సి సి యల్ క్రికెట్ మ్యాచ్ 2011 లో అని భాషలో వాలా యాక్టర్స్ ని తీస్కొని టీమ్స్ గ ప్రారంభించారు. అందులో టాలీవుడ్ టీం కి తెలుగు వారియర్స్ గ పేరు పెట్టారు. ఇక తరుణ్ కి క్రికెట్ అంటే చాల ఇష్టం ఉండడం తో ఎలా మన ముందుకి ప్రతి సంవరసరం కనిపిస్తున్నాడు. తాను టీం లో అల్ రౌండర్. ఇలా తరుణ్ ఇండస్ట్రీ కి కూడా దూరం కాకుండా చుస్కుంటున్నాడు.
