రాజశేఖర్ కుటుంబానికి అండగా నిలిచినా చిరంజీవి…

రాజశేఖర్ గారి కి కరోనా వచ్చిన విష్యం మన అందరికి తెలుసు, వాళ్ల భార్య జీవిత కూతుర్లు శివాని, శివాత్మిక కూడా కరోనా వచ్చింది, ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ గారు ప్లాస్మా థెరఫీ ని పొందారు మరియు చికిత్స కు బాగా స్పందిస్తున్నారు .ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో నాన్-ఇన్వాసివ్ వెంటిలేటర్ సపోర్ట్ నుండి విసర్జించబడుతోంది.

చిన్న కుమార్తె శివత్మిక సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేసారు ,కోవిడ్ -19 సంక్రమణకు వ్యతిరేకంగా తన తండ్రి తీవ్రంగా పోరాడుతున్నారని చెప్పారు. అతని త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆమె కోరింది.ఈ రోజు రాజశేఖర్ చేరిన సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్,ఆరోగ్యం బానే ఉందని కోలుకున్నారని ,హాస్పిటల్ సిబంది వాలని బానే కేర్ తీస్కుంటున్నారని ఎక్సపర్ట్స్ డాక్టర్స్ బాగా ట్రీట్మెంట్ చేసారని చెప్పారు.

జీవిత గారు వాళ్ల పిల్లలు కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో నాన్-ఇన్వాసివ్ వెంటిలేటర్లో ట్రీట్మెంట్ తీస్కున్నారు ప్రస్తుతానికి జీవిత గారికి నెగటివ్ వచ్చింది,వాళ్ల ఇద్దరి కుమార్తలు శివాని ,శివాత్మిక గారికి కూడా నెగటివ్ వచ్చింది డిశ్చార్జ్ అయ్యారు .

చిరంజీవి గారికి ఈ వార్త తెలిసి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు రాజశేఖర్ గారు నాకు మంచి మిత్రుడు తన గురించి బాధగా ఉందని త్వరగా కోలుకోవాలని ధైర్యం గా ఉండమని శివాత్మిక పెట్టిన పోస్ట్ కి రిప్లై చేసారు స్ట్రాంగ్ గా ఉండమని త్వరగా కోరుకోవాలని ప్రార్థన చేస్తారని చెప్పారు అందరి అభిమానం ప్రాధాన వాళ్ళ రాజశేఖర్ గారు కోలుకున్నారని త్వరగా రికవర్ అయ్యారని చెప్పచు.