మరో సారి కొత్త రికార్డు సెట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏంటో తెలుసా?

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు, చిరంజీవి గారి వారసుడు ల కాకుండా సొంత టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీ లో పేరు సంపాదించారు. మొదటి సినిమా చిరుత తో ఎంట్రీ ఇచ్చి ఫిలిం ఫేర్ అవార్డు సంపాదించారు, మగధీర సినిమా అత్యధిక వాసులు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

సినిమాలో హీరో గా మంచి గుర్తింపు సాధించారు అలానే నిర్మాత గా కూడా తండ్రి చిరంజీవి గారి సినిమా సైరా నరసింహ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ ని ఇచ్చారు, ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ కూడా సిద్ధంగా అవబోతుంది. చిరంజీవి గారికి కోవిడ్ అని తెలిసాక షూటింగ్ వాయిదా పాడింది.

సెలబ్రిటీస్ అందరు సోషల్ నెటవర్క్ లో మరియు ఇంస్టాగ్రామ్ లో బిజీ గా ఉంటారు వాళ్ల ఫొటోస్ ,అప్ డేట్స్ ఫాలోయర్స్ కోసం పోస్ట్ చేసేవాళ్లు,హీరో లు అంత యాక్టీవ్ గా ఉండేవారు అయితే హీరో రామ్ చరణ్ మాత్రం సోషల్ మీడియా లో అంత యాక్టీవ్ గా కనిపించే వారు కాదు దాని గురించే పాటించుకునే వారు కాదు.

ఫెసుబూక్ లో మాత్రం రామ్ చరణ్ తన అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉండేయివారు కానీ ఇపుడు కూడా అందరి లా ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో కి అడుగుపెట్టారు,తన పుటిన రోజు సందర్బంగా మార్చ్ 27 న అడుగు పెట్టారు రామ్ చరణ్ సోషల్ మీడియా లో అడుగు పెట్టాక తన దూకుడు పెంచేసారు, ఇపుడు ఇంకో రికార్డు సృష్టించారు, రామ్ చరణ్ సినిమాలో కి ఇప్పటికీ ఎన్నో సంచనా విజయాలు సాధించి రికార్డు మోత మోగించారు,ట్విట్టర్ లో కూడా కొత్త రికార్డు సృష్టించారు.

రామ్ చరణ్ ట్విట్టర్ లో ఇదివరకు 10లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు,చాలా తక్కువ సమయం లో 1 మిలియన్ ఫాలోయర్స్ సంపాదించుకున్న గొప్ప వ్యక్తి రామ్ చరణ్ ఎప్పటినుండి హీరో లు అందరు ట్విట్టర్ వాడుతున్నప్పటికీ, ఏ హీరో కి ఇంత వేగంగా మిలియన్ ఫాలోయర్స్ రాలేదు. సౌత్ ఇండియా లో సీనియర్ యాక్టర్ రజనీకాంత్ గారి తరువాత 2వ స్తానం లో ఉన్నారు రామ్ చరణ్.

ట్విట్టర్ లో ఎంటర్ అయ్యి 233 రోజులో స్పీడ్ ని పెంచేసారు,సోషల్ మీడియా లో వచ్చాక అభిమానులకి మరింత సాన్నిహిత్యం అవుతున్నారు ప్రతి విషయాన్ని ప్రేక్షకులు తో పంచుకుంటున్నారు మెగా అప్ డేట్స్ కోసం అభిమానులు చరణ్ ని ఫాలో అవుతా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో భీం ఫార్ రామరాజు టీజర్ సంచలనం గా లేపింది టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సాధించింది.చిరంజీవి గారి త్వరగా కోలుకున్నాక ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది ప్రేక్షకులు ఎదురు చుస్తునారు.