ఆచార్య షూటింగ్ సెట్స్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ …

మెగా స్టార్ చిరంజీవి గారి 65వ పుటిన రోజు సందర్భంగా చిరు గారి 152వ సినిమా “ఆచార్య” పోస్టర్ ని రామ్ చరణ్ రిలీజ్ చేసారు,అభిమానులు పండగ చేసుకున్నారు,ఆ పోస్టర్ చుస్తే చెప్పచు సినిమా కచ్చితంగా హిట్ అవ్వచ్చు అని తెలుస్తుంది.మెగాస్టార్ అంతే నే ఫాన్స్ ఫాలింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పచు.రామ్ చరణ్ మరో కాదనయుకుడి గా కీలక పాత్ర లో నటిస్తున్నారు.

కోవిడ్ కారణం గా చాలా నెలలా పాటు షూటింగ్ లు ఆగిపోవడం జరిగింది. ఇపుడు షూటింగ్ లు చాలా వరకు మొదలు అయ్యాయి.నాగార్జున గారి వైల్డ్ డాగ్ షూటింగ్ జరుగుతుంది,బాల్లయ్య గారి సినిమా షూటింగ్ కూడా ఈ నెల మొదలు అవ్వబోతుంది.రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి ముందు ఆచార్య లో పాలుగొంటారని తెల్సింది.

కాజల్ అగర్వాల్ కూడా ఆచార్య సినిమాలో చేరబోతోంది,ఈ సినిమా కోసం 20రోజులు డేట్స్ కేటాయించింది కాజల్.రామ్ చరణ్ పక్కన రష్మిక మందన్న నటిస్తుంది,వచ్చే ఏడాది వేసవి లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి గారుఒక వైపు ఆచార్య సినిమా చేస్తూ పరు దర్శకులు కి కూడా వేరేయ్ సినిమాలకి ఒపుకున్నారట. ఇప్పటికీ మలయాళం సూపర్ హిట్ “లూసిఫెర్” సినిమాకి రీమేక్ చేస్తా అని ఒపుకున్నారట, ఆ తర్వాత మెహెర్ రమేష్ దర్శకత్వం లో యాక్షన్ స్టైలిష్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని చెప్పారు.

ఈ సినిమా తమిళ లో అజిత్ హీరో గా “వేదలమ్” సినిమా రీమేక్ చేయాలని అనుకున్నారు ఆ తరువాత ఇద్దరి దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఆచార్య సినిమా తరువాత ఏ దర్శకుడితో సినిమా ప్లాన్ చేయాలో ఇప్పటిదాకా క్లారిటీ లేదు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు కలిసి ఉన్న ఫోటో వైరల్ గా మారింది అందరు ఆచార్య సినిమా షూటింగ్ లో భాగంగా తీసింది అని అంటున్నారు.