కరోనా కి వార్నింగ్ ఇస్తున్న రవి బాబు

రవి బాబు మూవీ అంతే నే ఒక స్పెషల్ స్టోరీ క్రియేట్ చేస్తారు, అటు ప్రొడ్యూసర్ గా యాక్టర్ గా 75 సినిమాల పైగా నటించారు,12 సినిమాలు డైరెక్ట్ చేసారు, కమెడియన్, విల్లన్ డిఫరెంట్ పాత్ర లో నటించారు. సీనియర్ యాక్టర్ చలపతి రావు గారి కుమారుడు రవి బాబు అడ్వర్టైజింగ్ ఫిలిం మేకర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ఆఫర్ లు తీసుకున్నాడు.

రాజీవ్ మీనన్ బాబు గారికి అసిస్టెంట్ గా పని చేసారు రోజు లెన్సులు, కెమెరా, పేటెలను మోసేవారు. కొన్ని నెలలు కష్టపడక అసిస్టెంట్ డైరెక్టర్,అసిస్టెంట్ కెమరామెన్ గా ప్రమోట్ చేసారు. న్యూయార్కులో ని ఇండియా బ్రాడ్ కాస్టింగ్ నెటవర్క్ అతనికి కెమరామెన్ గా ఉద్యోగం ఇచ్చారు. కాలిఫోర్నియా లో శాన్ జోస్ లోని సోనీ ఇన్స్టిట్యుట్ లో ఒక కోర్స్ చేయమని ఆహ్వానించారు.

మొదటి సినిమా 2002 లో అల్లరి నరేష్ హీరో గా నటించిన అల్లరి సినిమా ని డైరెక్ట్ చేసారు,ఆ తరువుత సోగ్గాడు అమ్మాయిలు అబ్బాయిలు పార్టీ, అనసూయ, నచ్చావులే, అమరావతి,అవును, నువ్విలా,అవును 2,ఆవిరి,అదుగో,లడ్డు బాబు సినిమాలని డైరెక్ట్ చేసారు.చాలా సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి అందరి అర్టిస్ట్స్ తో వర్క్ చేసారు.

నచ్చావులే ,అమరావతి సినిమాలకి నంది అవార్డు గెల్చుకున్నారు,అటు డైరెక్టర్ గా విల్లన్ గా కమెడియన్ గా అన్ని రోల్స్ లో నటిస్తూ బాగా పేరు తెచ్చుకున్నారు. అవును సినిమా స్టోరీ బాగా హిట్ అవ్వడం తో అవును 2 సినిమా కూడా చేసారు కానీ అది పెద్దగా ఆడలేదు. ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ స్ట్రోరైస్ సెలెక్ట్ చేస్కుని చేస్తారు.

కరోనా కారణం గా ప్రతి ఒక్కలు బాధపడ్తున్నారు,అటు షూటింగ్ లేక బయట ఏ పని లేక చాలా కష్టాలు పడుతున్నారు కరోనా గురించి మాట్లాడుతూ కరోనా వచ్చి సంవత్సరం పైన అయింది పుట్టిన వార్షికోత్సవం చేస్కుంటున్నావ్ త్వరలో వాక్సిన్ రాబోతుంది జనం అందరం ఆనందపడటం అపుడు మేము మరణం వార్షికోత్సవం చేస్తాం అని వీడియో తీశారు.రవి గారు అన్నట్టు త్వరగా వాక్సిన్ రావాలని కోరుకుందాం.