మెగాస్టార్ చిరంజీవి కెర్రిర్ లో వదులుకున్న హిట్ సినిమాలు …

ఒక సినిమా మొదలు పెట్టిన తరువుత కొన్ని కారణాల వాళ్ళ మధ్యలో నే ఆగిపోతూనే ఉంటాయి అది ప్రతి హీరో కెరీర్ లో జరుగుతూనే ఉంటాయి ఇలానే మన మెగాస్టార్ చిరంజీవి గారి లైఫ్ లో కూడా జరిగింది, దాదాపు 10 సినిమాల పైగా ఆగిపోయాయి చాలా కారణాల వల్ల ఈ సినిమాలు మధ్యలో నే ఆగిపోయాయి సెట్స్ మీద వరకు వచ్చిన తరువాత కూడా మరి కొన్ని ఆగిపోయాయి అందులో కొన్ని మనం చూదాం..

1 ) వినాలని వుంది: రామ్ గోపాల వర్మ కెర్రిర్ పీక్స్ లో ఉన్నపుడు అయిన దర్శకత్వం లో చిరంజీవి గారితో ఈ సినిమా మొదలు పెట్టారు ఇందులో టబ్బు,ఊర్మిళ పేర్లను కొంతభాగం షూట్ కూడా పూర్తయింది ఆ తరువాత సంజయ్ దత్త్ జైలు నుండి రిలీజ్ కావడం తో బాలీవుడ్ వెళ్లిపోయాడు వర్మ.

2 ) బాగ్ డాగ్ గజ దొంగ : బాషా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సురేష్ కృష్ణ దర్శకత్వం లో చిరంజీవి గారు హీరో గా అబూ బాగ్ డాగ్ గజ దొంగ సినిమా ఓపెన్ అయింది బారి బడ్జెట్ తో చేయాలి అనుకున్న ఈ సినిమా మధ్యలో నే ఆగిపోయింది.

3) వజ్రాల దొంగ : చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన కోదండ రామిరెడ్డి దర్శకుడు లో శ్రీదేవి హీరోయిన్ గా నటించారు లాంఛనం గా ఈ సినిమాను శ్రీదేవి నిర్మించాలని అనుకున్నారు కాని అనుకోని కారణాల వాళ్ళ సినిమా తరువాత సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది.

4) ఇద్దరు పెళ్ళాలు కథ : కోదండ రమి రెడ్డి దర్శకత్వం లో ఇద్దరు పెళ్ళాలు కథ చిరంజీవి గారితో ప్లాన్ చేసారు దివ్య భారతి తో పాటు మరో హీరోయిన్ ని కూడా అనుకున్న తరువాత స్క్రిప్ట్ ఫైనలైజ్ కాకపోతే ఈ సినిమా కూడా ఆపేసారు.

5) వీ ఎస్ ఆదిత్య: మనసంతా నువ్వే,నేను ఉన్నాను లాంటి మంచి జోరు మీద ఉన్న దర్శకుడు అప్పట్లో చిరంజీవి గారి తో ఒక సినిమా చేయాలని ఉంది ప్రకటన కూడా వచ్చిన తరువాత అది కూడా మధ్యలో ఆగిపోయింది.

6) భూలోక వీరుడు: బాల్లయ్య తో ఆదిత్య 369,భైరవ ద్వీపం లాంటి సినిమాలు చేసిన సంగీత శ్రీనివాస రావు చిరంజీవి గారితో కూడా భూలోక వీరుడు అంటు ఒక జానపద చిత్రాన్ని ప్లాన్ చేసారు షూటింగ్ ప్రారంభం చేసాక అది ముందుకు సాగలేదు.

7 )ఆంధ్రావాలా : పూరి జగన్నాధ్ దర్శకత్వం లో వచ్చిన ఆంధ్రావాలా సినిమా జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించారు ముందు గా చిరంజీవివి గారితో యాక్షన్ చేపించాలని అనుకున్నారు పూరి జగన్నాధ్ చిరంజీవి అలా ఒప్పుకోలేదు.

8 )ఆటో జానీ :చిరంజీవి గారి 150 వ సినిమా ఆటో జానీ గా ప్రకటించారు నిర్మాత రామ్ చరణ్ ,పూరి జగన్నాధ్ దర్శకుడు లో ఉంటుందని చెప్పారు కాని ఈ సినిమాలో మధ్యలో నే ఆగిపోయింది.

9)శాంతి నివాసం: చిరంజీవి గారు హీరో గా అప్పట్లో శాంతి నివాసం ఫామిలీ ఓరియెంటెడ్ సినిమా అనుకున్నారు అది కూడా ఆగిపోయింది.

10)వడ్డీ కాసుల వారు: చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఈ సినిమా కూడా చేయాల్సి ఉంది కాని ఈ సినిమా మిస్ అయ్యారు ,ఇలా చిరంజీవి గారు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచినప్పటికీ ఈ ౧౦ సినిమాలు మిస్ అయ్యారు.