పవన్ కళ్యాణ్ కూతురు పేరు ఆధ్య అని పెట్టడానికి కి అదే కారణం..

రేణు దేశాయ్ అనగానే గుర్తొచ్చేది బద్రి సినిమా హీరోయిన్ మరియు పవన్ కళ్యాణ్ గారి భార్య ,రేణు దేశాయ్ గుజరాతి అమ్మాయి సినిమాలోకి ఎంట్రీ అవకముందు ,ఒక మోడల్ మరియు శంకర్ మహాదేవన్ పాట “బ్రీత్ లెస్” యొక్క మ్యూజిక్ వీడియోలో కనిపించారు. భద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ,ఆ సినిమాలో ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

జానీ సినిమా లో కలిసి నటించారు ఆ తరువాత తమిళ సినిమా జేమ్స్ పండు లో లీడ్ రోల్ లో యాక్ట్ చేసారు,ఇష్క్ వాలా లవ్ సినిమా ని ప్రొడ్యూస్ చేసారు ,కొన్ని సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసారు పవన్ గారి సినిమాలో ఖుషి ,జానీ, గుడుంబా శంకర్ అన్నవరం,బాలు గా వర్క్ చేసారు ,రేణు గారు సోషల్ నెటవర్క్ లో చాలా ఆక్టివ్ గా కనిపిస్తారు .

పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ గారికి కొన్ని కారణాల వాళ్ళ డైవర్స్ అవ్వడం జరిగింది,ప్రస్తుతం రేణు గారి వాలా పిల్లలతో పూణే లో నివసిస్తున్నారు ,సినిమా ఇండస్ట్రీ లో రాకపోయింటే డాక్టర్ అయుండే వారు,రేణు గారికి మరో సారి ఎంగేజ్మెంట్ అయింది అది ఎవరు అనేది బయటకి చూపించలేదు.

ప్రస్తుతం రేణు గారి వెబ్సెరీస్ చేస్తున్నారని ఆధ్య అని టైటిల్ పెట్టారు చాలా మంది చాలా స్టోరీస్ చెప్పారు కానీ అన్ని కనెక్ట్ కాలేదు ఆ వెబ్సెరీస్ బాగా నచ్చింది ఓకే చెప్పాను అని హ్యాపీ గా ఫీల్ ఆయను ఉత్సాహం తో ఉన్నాను అన్నారు, అందులో థ్రిల్లింగ్ స్టోరీ తో చాలా ఇయర్స్ తరువాత కెమెరా ముందుకి రావడం బాగుంది అని షూటింగ్ నవంబర్ లో మొదలు పెడ్తున్నారని చెప్పారు.

ఆధ్య అని పేరు పెట్టడానికి రీసన్ ఆధ్య అంతే ఆదిశక్తి మహాకాళి ,మహాలక్ష్మి అమ్మవారుల పేరు అన్ని కలిసి ఏంటో మంచిది అని రేణు దేశాయ్ వాలా కూతురు పేరు కూడా ఆధ్య అని తనకి చాలా నచ్చింది లేడీస్ స్ట్రాంగ్ గా ఉండాలని రియల్ స్టోరీ బేస్ చేసుకొని రెలీటెడ్ గా తీసారని చెప్పారు.