నిహారిక పెళ్ళికి రాలేక నిహారిక కు లైవ్ లో శుభాకాంక్షలు తెలిపిన రేణు దేశాయ్ …

నిహారిక చైతన్య పెళ్లి చాలా ఘనం గా జరిగింది, దాదాపు 200 మంది వరకు మెగా కుటుంబం, అల్లు కుటుంబం సభ్యులు ,జొన్నలగడ్డ కుటుంబ సభ్యులు హాజరు అయ్యి కొత్త జంటని ఆశీర్వదించారు తళుక్కు మనే తారలు ఇక్కడ అదిరిపోయారు పెళ్లి మండపం లో చాలా అద్భుతమైన పెళ్లి సెట్ ని ఏర్పాటు చేసారు నాగబాబు,15 రోజులగా వరుణ్ తేజ్ ఈ పెళ్లి ఏర్పాట్లులో పూర్తిగా నీలమయ్యారు.నాగ బాబు వరుణ్ తేజ్ కలిసి అదుర్స్ అనిపించారు. ఈ మెగా ఈవెంట్ ని ఇప్పటికే మెహందీ,సంగీత్ ఫంక్షన్స్ లో ఫొటోస్ చూస్తుంటే మెగా ఈవెంట్ అంతే ఇది అనిపించేలా ఉంది,మొత్తానికి నిహారిక కి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తా అని మాట ఇచ్చి ఒకరోజు ముందు ఉదయపూర్ కి చేరుకున్నారు అంతే కాదు మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి పుట్టిన కుమారుడు అకిరా నందన్ కుమార్తె ఆద్య ని అక్కడికి తీసుకెళ్లి అందరికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు, మెగా కుటుంబం సభ్యుల అందరితో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియా లో హాల్ చల్ అయ్యాయి. మొత్తానికి అకిరా కూడా మెగా ఈవెంట్ లో అదరకొట్టారని చెప్పాలి ఒక యంగ్ హీరో కి ఉన్నట్టి వంటి లక్షణాలు కూడా ఇపుడు తనలో బాగా కనిపిస్తున్నాయి.అపుడు సినిమా పరిశ్రమకు వస్తారని అందరి ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ఫొటోస్ చూసి అందరు హీరో ల ఉన్నారని అనుకున్నారు అయితే నిహారిక మాత్రం రేణు దేశాయ్ కూడా వస్తుందని అనుకుంది ఇంటికి వెళ్లి నేరుగా పిలిచారు నాగబాబు కుటుంబం అయితే రేణు దేశాయ్ నేరుగా లైవ్ కాల్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది, వీడియో కాల్ లో తమ జంటను విషెస్ తెలియ చేసారు తమ తరుపున మీకు అశీసులు ఉంటాయి అని తెలియ చేసారు.

రేణు దేశాయ్ కి సంబంధించి బెంగాలీ షూటింగ్ మరియు కొత్త చిత్రం వర్క్ లో ఉంది రాలేకపోయాం అని ఇక్కడ నుంచి వేరే ప్రాంతం లో ఉన్నారని అందుకే రాలేదని వచ్చాక పర్సనల్ గా జంట ని కలుస్తానని చెప్పారు త్వరలో ని హైదరాబాద్ లో కలుస్తాను అని తెలియ చేసారు,నిహారిక కుటుంబం దాదాపు 15 రోజులు గా ఈ పెళ్ళికి సంబంధించి అందరికి ఇన్విటేషన్ పంపారు,రేణు దేశాయ్ సినిమా షూటింగ్ నిర్మాతగా కాస్త బిజీ షెడ్యూల్ లో బిజీ ఉంటడం తో రాలేకపోయారు అందుకే పవన్ కళ్యాణ్ తో కలిసి ఇద్దరి పిల్లని పంపారని తెలుస్తుంది అందుకే హైదరాబాద్ లో రిసెప్షన్ కి పక్క గా హాజరు అవుతారని వార్తలు వినిపించాయి.

అకిరా,ఆద్య రెండు రోజుల పాటు నిహారిక తోనే ఉన్నారు అయితే వీళ్ల ఇద్దరు సెంటర్ అఫ్ ఎట్ట్రక్షన్ గా నిలిచారు. అయితే ఈ సమయం లో అకిరా నిహారిక కు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ని ఇచ్చారట ఈ గిఫ్ట్ ని ముందుగా రేణు దేశాయ్ కొనుకోలు చేసారు నిహారిక కు వాచెస్ అంతే చాలా ఇష్టం ఖరీదైన వాచ్ ఆమె ఎప్పుడు ధరిస్తూ ఉంటుంది అయితే రేణు దేశాయ్ నిహారిక ని చిన్న తనం చూసారు కాబ్బటి ఆమె ఇష్టాలు తెలుసు ఈ విష్యం లో రేణు దేశాయ్ కి తెలియడం తో నిహారిక కి ఖరీదైన వాచ్ కి కొన్నారట అకిరా పెళ్ళికి వచ్చిన సమయం లో ఈ గిఫ్ట్ ని తీసుకొచ్చారు.అకిరా ని చూసి ఫాన్స్ తెగ సంబరపోతున్నారు మెగా హీరో అందరిలోనూ ఎత్తుగా అందరిలో నే హాజను భావుడిగా ఉన్నారు టోల్వుడ్ లోనే ఇంత ఎత్తు పర్సనాలిటీ ఎవరు లేరు అనే చెప్పాలి. కొణిదెల కుటుంబం ఫొటోస్ నాగబాబు ఒక ఫోటో షేర్ చేసారు అందులో అన్నదమ్ములు ముగ్గురు పక్క పక్కనే ఉన్నారు. ఇక ఈ ఫోటో లో ఆద్యను గట్టిగ హద్దుకుని చిరు నిలిచాడు ,చిరు పక్కన సురేఖ పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఉన్నారు.

అకిరా ని సినీ ఇండస్ట్రీ లో సందేహాలు వస్తున్నాయి అని టాక్ ఉంది ,ఆద్య ని అల్లు కుటుంబం మెగా కుటుంబం అసలు వదిలిపెట్టలేదు,రేణు దేశాయ్ దగ్గర ఉన్న పిల్లలు ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో కనిపించలేదు పుటిన రోజు వేడుకులకు మాత్రమే కనిపంచే వారు అకిరా ఆద్య ముఖ్యం గా రేణు దేశాయ్ కొన్ని ఏళ్లగా దూరం గా ఉండటం తో హైదరాబాద్ ఫంక్షన్ కి రావడం లేదు,తాజాగా నిహారిక పెళ్ళికి మాత్రం వచ్చారు అయితే చిరంజీవి గారు ఆద్య ని ఏమి చదువుతావ్ బాగా చదూకుంటావా లేదా సినిమాలో వస్తావా అని అడిగితే ఆద్య సివిల్స్ కి ప్రిపేర్ అవుతా అన్ని చెప్పిందట. ఆలా అందరితో సరదాగా కనిపిస్తుంది.