ఆర్ ఆర్ ఆర్ లో చిరంజీవి రాజమౌళి మాస్టర్ ప్లాన్ అసలు నిజం ఏంటి ?

పాన్ ఇండియా మూవీ గా బారి ఎత్తున నిర్మించబోతున్న ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు బర్రిగా ఉన్నాయి,టాప్ రేటెడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన మగధీర మరియు బాహుబలి వరల్డ్ రికార్డు సృష్టించాయి అలానే ఈ సినిమా మీద కూడా బాగా అంచనాలు ఉన్నాయి,ఈ సినిమాను మరింత బారి బడ్జెట్ తోరూపొందుతుంది, ఈ సినిమా బర్రి హిట్ అవ్వాలని బర్రి ప్రయత్నంలో మాస్టర్ ప్లాన్ వేశారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం
బయట హల్చల్ చేస్తుంది. ఒక స్టార్ హీరో కి మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం టాలీవుడ్ లో ఎప్పటినుండో ఉంది,మొన్న మధ్య చిరంజీవి గారి సైరా నరిసింహ రెడ్డి సినిమా లో హీరో పాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన గాత్రం తో అందరికి మంచి ఆకర్షణగా నిలిచారు ఇలాంటి ఆకర్షణ ఏ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి తీసుకొచ్చాడు రాజమౌళి దీనిలో భాగం గా హిందీ లో అమీర్ ఖాన్ తో తెలుగు లో చిరంజీవి గారితో వాయిస్ ఓవర్ చేపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అల్లూరి సీతారామరాజుని కొమరం భీమ్ పాత్రలను పరిచయం చేయడానికి తెలుగు లో చిరంజీవి గారి వాయిస్ ని వాడుకుంటారట రాజమౌళి దీనికి చిరంజీవి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

చిరంజీవి రుద్రమదేవి సినిమాకి వాయిస్ ఇచ్చారు అలానే జల్సా సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ప్లస్ అయింది అలానే ఎన్టీఆర్ బాదుషా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు అలానే ఎన్టీఆర్ కూడా రామ్ నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో వాయిస్ చెప్పారు నాని ఓకే బంగారం,దోపిడీ సినిమాలకి వాయిస్ ఇచ్చారు రవితేజ మర్యాద రామన్న,దూసుకెళ్తా,నారా రోహిత్ స్వామి రారా,రామ్ పోతినేని సాయి ధరమ తేజ్ నటించిన రేయ్ సినిమాకి , ప్రభాస్ దేనికైనా రెడీ సినిమాలో మంచు విష్ణు కి డబ్బింగ్ ఇచ్చారు,వెంకటేష్ శ్రీనివాస కళ్యాణ్,నాగార్జున తనయుడు అఖిల్ సినిమా హలో లో వాయిస్ ఇచ్చారు మరియు రవి శంకర్ అరుంధతి సినిమాకి వాయిస్ చాలా పెద్ద పేరు తెచ్చింది అలా చాలా మంది హీరో వాళ్ల సపోర్ట్ అందిస్తూ వచ్చారు. అటు తెలుగు భాషలో నే కాకుండా హిందీ కన్నడ భాషలో కూడా చాలా మంది ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారు.మరి హిందీ లో సైతం ఎన్టీఆర్,రామ్ చరణ్ పోషించిన పాత్రలని పరిచయం చేయడానికి అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇస్తారట తమిళ ,మలయాళం భాషలోను స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చేపిస్తారట అయితే ఎవరితో చేపిస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు,చిరంజీవి గారు అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వాళ్ళ కచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవుతాడని అందరు భావిస్తున్నారు చిరంజీవి ఫాన్స్ కి ఇది మంచి వార్త అని చెప్పచు.