మెగా ఇంట్లో సాయిధరమ్ తేజ్ బర్త్ డే సెలెబ్రేషన్స్

సాయి ధరమ్ తేజ్,ఒక మల్టీ టాలెంటడ్ స్టార్ అట్టు యాక్షన్, కామెడీ ,లోవెస్టోరీ ,ఫామిలీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులు ఫేవరెట్ అయ్యారు తేజ్,డాన్స్ లు ఫైట్ లతో ఆడియన్స్ మనసులు గెల్చుకున్నారు,తేజ్ తీసిన ప్రతి సినిమాలో టాప్ హీరోయిన్స్ తో యాక్ట్ చేసారు,అనుపమ్మ పరమేశ్వర్,రెజినా కెసెండ్రా తో రొండు సినిమాలో చేసారు వాలా పెయిర్ చాలా బాగుంది అనే వాళ్లు నెటిజన్లు. కొంతమంది చిరంజీవి మేనమామ పోలిక తో ఉంటారు అని చెప్తారు,చిరంజీవి గారి ల మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నారు.

సాయి ధరమ్ తేజ్ 15 అక్టోబర్ 1986 లో నెల్లూరు లో పుట్టారు, మెగా స్టార్ చిరంజీవి గారికి వరసా అల్లుడు,చిరంజీవి గారి చెల్లెలు విజయ దుర్గ ,తండ్రి శివ ప్రసాద్,తమ్ముడు వైష్ణవ్ తేజ్, హైదరాబాద్ లోని నలంద పాఠశాలలో చదువుకున్నారు ,హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.చదువు తరువాత ఉద్యోగం చేసారు కానీ అది తనకి ఒత్తిడి పెంచింది ,జైలు లో ఉన్నటు అనిపించింది ,తనకి ఉద్యోగం సెట్ కాదు అని ఉద్యోగం మానేశారు,ఒకరోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఉద్యోగం మానేసాను అని చెప్తారు దానితో పవన్ మరి ఎం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు , హీరో అవ్వాలని అనుకుంటున్న అని చెవుతారు,మంచి ఆలోచన కానీ చాలా కష్టపడాలి బాక్గ్రౌండ్ తో కాకుండా ఓన్ టాలెంట్ లో రావాలని చెప్పారు చిరంజీవి తో చెప్పామన్నారు వాలా అందరు కూడా ఒప్పుకున్నారు,యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు.ఆడిషన్స్ ఇస్తూ డాన్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్లు , సాయి ధర్మ తేజ్ కి క్రికెట్,ట్రావెలింగ్ చేయడం చాలా ఇష్టం.సోషల్ నెట్వర్క్ లో ఆక్టివ్ గా కనిపిస్తారు.

సాయి ధరమ్ తేజ్ కెర్రిర్ స్టార్టింగ్ లో మంచి హిట్ కొట్టి మెగా కాంపౌండ్ హీరో అనిపించుకున్నారు, కొన్ని ఫ్లోప్స్ ఉన్న కూడా సంబంధం లేకుండా వరస సినిమాలు చేసారు, 2019 లో చిత్రలహరి సినిమాతో బ్లాక్ బస్టర్ గ నిలిచారు, పిల్లా నువ్వూ లెని జీవితం (2014) ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా సిమా అవార్డు అందుకున్నాడు.అదే సంవత్సరంలో, సుబ్రమణ్యం ఫర్ సేల్ సూపర్ హిట్ అయింది, మరుసటి సంవత్సరం,విడుదలైన తేజ్ సుప్రీం కూడా ఆర్థికంగా విజయవంతమైంది.

సుప్రీం తరువాత, తేజ్ మరో ఆరు చిత్రాలలో నటించాడు, అవి తిక్కా (2016), విన్నర్, నక్షత్రం, జవాన్ (2017 లో), ఇంటెలిజెంట్ మరియు తేజ్ ఐ లవ్ యు (2018 ) ,ఇప్పటికి సాయి ధర్మ తేజ్ 11 సినిమాలు చేసారు.ఏ సినిమా ప్లాప్ అయిన తప్పు తనదే అంటారు.సాయి ధర్మ తండ్రి సరిగా పని చేసేయవాలు కాదు,మేన మామయ్య లు పెద్ద స్టార్ అయిన వాలా పేర్లు చెప్పుకోకుండా ఓన్ టాలెంట్ తో రన్ అవుతున్నారు సాయి ధర్మ తేజ్ .