చిరు కి షాక్ ఇచ్చి రూటు మార్చిన సాయి పల్లవి..

మెగాస్టార్ చిరంజీవి గారు వరస సినిమా షెడ్యూల్ తో బిజీ గా ఉన్నారు, ఈ మధ్య రిలీజ్ చేసిన ఆచార్య పోస్టర్ కి మంచి రెస్పిన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తా ఉన్నారు..ఈ మూవీ పూర్తీ అయినా వెంటనే మెహెర్ రమేష్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా ” వేదలమ్” రీమేక్ లో కనపించబోతున్నారు చిరంజీవి గారు.

ఈ సినిమా గురించి చాలా రూమర్స్ వచ్చాయి, సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం ఇటీవలే సాయి పల్లవి తో సంప్రదించారు , సాయి పల్లవి హిట్ లు కొడుతూ టాప్ హీరోయిన్ లో పేరు సంపాదించారు, ఈ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ ఇక్కడే ఉంది ట్విస్ట్ సడెన్ గా ఏం జరిగిందో ఈ పాత్ర ని నేను చేయను అంటూ ఇంటరెస్ట్ చూపించట్లేదు అని తెల్సింది.

సాయి పల్లవి ప్లేస్ లో కీర్త్ సురేష్ ని ఎంపిక చేసినట్టు తెల్సింది,కీర్తి సురేష్ తమిళంలో రజనీకాంత్ చెల్లెలు గా సినిమాలో లో చేశారట , ఈ సినిమాలో కీర్తి సురేష్ కొంచెం సెట్ అయితే బాగుంటాడని అనుకున్నారట కానీ ఇప్పటిదాకా స్టోరీ చెప్పలేదు త్వరలో చెప్పాను ఉన్నారు.మహేష్ బాబు ,కీర్త్ సురేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” రాబోతుంది.

కీర్తి సురేష్ గురించి మన అందరికి తెల్సిందే మహానటి సినిమా తో సూపర్ హిట్ సంపాదించారు ,ఉత్తమ నటి అవార్డు కూడా పొందారు ,ప్రస్తుతం తెలుగు లో నితిన్ తో రంగ్ డే మూవీ లో నటిస్తున్నారు, ఈ మధ్య రిలీజ్ అయినా పెంగ్విన్ సినిమా కూడా పర్వాలేదు అనిపించింది ,”మిస్ ఇండియా” సినిమా మహిళా పై జరుగుతున్న వేధింపు నేపథ్యం గురించి కూడా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది.సాయి పల్లవి మీద కూడా కోపడ్డారు అంటూ సమాచారం సడెన్ గా రూట్ మార్చారు అని సినిమా షెడ్యూల్ వల్ల నో అన్నారు అనేది అసలు విష్యం తెలీదు . .