సెలెబ్రెటీ స్టార్స్ ఎం చేసిన ప్రతీయేక ఆసక్తి ఉంటుంది. సామజిక సేవలు కానీ మంచి పనులు ఎం చేసిన, సోషల్ అవేర్ నెస్ కి సంబంచిన విషయం లో సెలెబ్రెటీస్ ఎం చేసిన అభిమాను కూడా బాగా ఆసక్తి చూపిస్తారు. ఇక ఇలా చుస్తే మన అందరికి తెలిసినదే అక్కినేని ఇంటి కోడలు సమంత మరియు కామినేని హాస్పిటల్ వారసురాలు, మెగా ఫామిలీ కోడలు కొణిదెల ఉపాసన ఇద్దరు సామజిక సేవలో బాగా పలుకొంటారు.
ఓవైపు రకరకలా బిజినెస్ వ్యాపకాలు సహా నటన పరంగా బిజీగా ఉన్నా అక్కినేని కోడలు సమంత మాత్రం ప్రత్యూష సామాజిక సంస్థ ద్వారా రకరకాల సేవలు చేస్తూనే ఉన్నారు. అంగ వైకల్యం ఉన్నవారు.. పేద ఆడపిల్లలకు సహాయం చేస్తూనే ఉన్నారు.
మరోవైపు అపోలో హెల్త్ ఆర్గనైజర్ గా మ్యాగజైన్ ఎడిటర్ గా ఉపాసన సేవల గురించి చెప్పాల్సిన పనే లేదు. మన అందరికి తెలియని విషయం అంటి అంటే తాను కామినేని ఫామిలీ లో పెరిగిన అప్పటికి మొదట్లో ఫాషన్ డిసైన్ వైపుమక్కువ చూపించింది తరవాత తనే అనుకుంది ఇలా ఫామిలీ బిజినెస్ లో చేరి వాలా తాతయ్య మరియు అమ్మ గారుల ఫామిలీ బిజినెస్ చూసుకోవాలి అనుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఉపాసన రామ్ చరణ్ బోలెడన్ని అవేర్ నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ఇద్దరూ ఇకపై ఓ వెబ్ సైట్ వేదికగా మరిన్ని మంచి పనులకు శ్రీకారం చుడుతుండడం ఆసక్తికరం.
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యంత పాప్యులర్ స్టార్ భార్యలు అద్భుతాల కోసం వస్తున్నారు. వేచి ఉండండి! @ Urlife.co.in ను ఫాలో అవండి“ అంటూ సోషల్ మీడియాల్లో ఓ మెసేజ్ సంచలనంగా మారింది. ఇక సమంత- ఉపాసన జోడీ ఈ వేదిక ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతోందో వెబ్ సైట్ ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది.
1.
2.
3.
4.
5.