బిగ్ బాస్ షో కి సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..

సమంత మన తెలుగింటి అమ్మాయి,కోట్ల మంది మనసులు గెల్చుకున్న బామ్మా,తన యాక్టింగ్ కానీ హెల్పింగ్ నేచర్ కి అందరు ఫిదా అవ్వాల్సిందే, ప్రెసెంట్ జనరేషన్ లో ఫేవరెట్ హీరోయిన్ అంతే సమంత అని చెప్పాలి అటు తెలుగు,తమిళ్,భాషలో టాప్ హీరోయిన్ గా నిలుస్తూ,తన యాక్టింగ్ తో పాటు, బ్రాండ్లు మరియు ఉత్పత్తులకు ప్రముఖ సెలబ్రిటీ ఎండార్సర్‌గా ఉంది.

అదే సమయంలో 2012 లో మహిళలు మరియు పిల్లలకు వైద్య సహాయం అందించడానికి సమంత తన సొంత NGO, ప్రత్యూషా సపోర్ట్‌ను ప్రారంభించింది. ఆమె తన సంపాదనను ఎండార్స్‌మెంట్స్, ప్రొడక్ట్ లాంచ్‌లు మరియు . ఫౌండేషన్‌కు మద్దతు గా ఎండార్స్‌ మెంట్‌లు, ప్రొడక్ట్ లాంచ్‌ లు ప్రారంభోత్సవాల నుండి ఆమె తన ఆదాయాన్ని విరాళంగా ఇస్తుంది.

సమంతా తెలుగు తండ్రి ప్రభు మరియు మలయాళీ తల్లి, కేరళలోని అలప్పుజ నుండి వచ్చిన నినెట్ కు జన్మించింది. ఆమె తమిళనాడులోని చెన్నైలోని పల్లవరం లో పెరిగారు.ఏ మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చారు సమంత,ఆ సినిమాలో జెస్సీ పాత్ర లో యాక్ట్ చేసి ఎంతోమంది అబ్బాయిల మనసు దోచారు, ఆ సినిమాకి ఫిలింఫేర్ అవార్డు మరియు నంది అవార్డు గెల్చుకున్నారు .

ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం సినిమాలో నటించారు,మహేష్ బాబు గారితో దూకుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది ,రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఈగ కి ఫిలింఫేర్ అవార్డు గెలిచారు.ఆఆ, అత్తారింటికి దారేది సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు,మారినో సినిమాలు హిట్స్ తో నిలిచారు,మనం సినిమా లో అక్కినేని ఫ్యామిలీ అందరితో కలిసి యాక్ట్ చేసి ఆ సినిమాతో అక్కినేని ఫ్యామిలీ లో ఒకటి అయ్యారు.

రంగస్థలం సినిమాలో పల్లటూరి అమ్మాయి పాత్రలో నటించి కెర్రిర్ లో రికార్డు సష్టించారు, ఓ బేబీ సినిమాలో డిఫరెంట్ రోల్ లో నటించి అందరికి నచ్చేసారు, చాలా సినిమాలకి సీమ అవార్డ్స్ గెల్చుకున్నారు,సోషల్ నెట్వర్క్ లో ఆక్టివ్ గా కనిపిస్తారు,హెల్త్ టిప్స్,జిమ్,యోగ,అన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తారు ,నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్న తరువాత ఏంటో యాడ్స్ లో కలిసి యాక్ట్ చేసారు ప్రొమోషన్స్ ఇచ్చారు.

సమంత ప్రతి పుట్టినరోజుని ట్రస్ట్ లో సెలెబ్రేట్ చేసుకుంటారు,ఎంతోమంది పేద పిల్లకి సహాయపడుతు,చదువుని ఇపిస్తునారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు.బిగ్ బాస్ షో కి సంబంధించి నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు తనకి వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్ కి వెళ్లరు 3 వారాల పాటు అక్కడే ఉంటారని చెప్పారు.

బిగ్ బాస్ 3 సీజన్లో లో మన్మధుడు 2 సినిమా కోసం షూటింగ్ వెళ్లినపుడు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గారు 2 ఏపిసోడ్స్ హోస్ట్ చేసారు 17 లక్షల దాక రెమ్యూనిరేషన్ తీస్కున్నారు,షో కి రేటింగ్ కూడా చాలా తక్కువ ఉంది,కేవలం నాగార్జున వల్ల వీకెండ్ కి బూస్ట్ లభిస్తుంది,వేరే స్టార్స్ కి అంట రెమ్యూనిరేషన్ ఏకువ ఇవ్వాల్సి వస్తుందని రెగ్యులర్ హోస్ట్ ఉంటె షో మంచిగా సాగుతుందని సమంత ని హోస్ట్ కి రంగం లో తీస్కోచ్చారు.

సమంత బిగ్ బాస్ కి హోస్ట్ గా రావడం ఏంటో ప్లస్ అయింది ఎపుడు లేని రేటింగ్ ఆ రోజు వచ్చింది 4 సీజన్లో మొత్తం లో బెస్ట్ ఎపిసోడ్ గా హిట్ అయింది దసరా పండుగ సందర్భం గా స్పెషల్ ప్రదర్శన అట పాటల తో హిట్ గా నిలిచింది,ఫస్ట్ టైం హోస్ట్ గా చేసిన సూపర్ గా చేసారు అని పేరు వచ్చింది.సమంత న మజాకా అనిపించేలా షో హిట్ చేసారు సమంత.