సమంత కట్టిన చీర విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ …

సమంత అక్కినేని దసరా సందర్భం గా స్పెషల్ ఎపిసోడ్ లో కనిపించరు మన అందరి హృదయాలను గెల్చుకుంది ఆవిడ మాటలు, నవ్వు ఎంతో ఆకర్షణ తెచ్చింది. 3 గంటల పాటు హోస్ట్ చేయడం మాములు విష్యం కాదు, మొదటి సరి హోస్ట్ గా చేసారు మంచి పేరు తెచ్చుకున్నారు . అయినప్పటికీ సమంత గారు చాలా బాగా హ్యాండిల్ చేసారు. నాగార్జున గారు ప్రతి వారం వచ్చిన అంత రేటింగ్ రాలేదు విజయం సాధించలేదు మామ కన్న కోడలు బాగా చేసారని పేరు వచ్చింది.

సమంత రావడం వేళా విశేషం పండగ రోజు అంత సందడి గా సాగింది, తెలుగు చాలా చక్కగా మాట్లాడారు, స్పెషల్ డాన్స్ లు ,పాటలు, తో అదరకొట్టారు. హైపర్ ఆది డిటెక్టివ్ గా రావడం సమంత కి కాస్త హెల్ప్ అయిందని చెప్పచ్చు వచ్చే వారం నాగార్జున గారు వస్తారా లేదా సమంత ఈ వారం కూడా వస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

సమంత బర్రిగా పారితోషికం తీస్కున్నారని అనే మాట వినిపిస్తుంది, సమంత కట్టుకున్న పింక్ చీర మహిళా లోకం అంతా తెగ మాట్లాడుకుంటున్నారు అని తెల్సింది. సమంత ఫ్యాషన్ విష్యం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలాంటి కాస్ట్యూమ్ వేసిన సారీ అయినా బాగా సెట్ అవుతుంది, అటు ట్రెడిషనల్ ,వెస్ట్రన్ అన్ని తనకి బాగా సెట్ అవుతాయి యాడ్స్ విష్యం లో కూడా పర్సనల్ ఫాషన్ డిజైనర్ తో చేపించుకుంటుంది.

సమంత గారు కట్టుకున్న చీర విలువ వేళలో కాదు ఎన్నో లక్షలు లో ఉంటున్నాడని అనుకున్నారు, 5 లక్షలు ఉండచ్చు అన్నారు కానీ అసలు విష్యం వస్తే ఆ చీర కి సంబంధించి సమంత ఒక లింక్ పెట్టారు. రవిషింగ్ చీరను భారతీయ లేబుల్ క్షితిజ్జలోరికి (kshitijjalori ) జమ చేస్తుంది మరియు ప్రారంభంలో అతని వెబ్‌సైట్‌లో రూ 44,800 విలువ ఉంటుంది. నేసిన ఫుచ్సియా సిల్క్ చీరను ధరించి, డ్రేప్ మరియు సరిహద్దుల చుట్టూ క్లిష్టమైన బంగారు ముద్రణను కలిగి ఉంది. సమంతా అప్రయత్నంగా రెగల్‌గా భావించింది. ఆమె చీరను పావు-పొడవు-స్లీవ్ సిజ్లింగ్ పింక్ సిల్క్ షర్టుతో జత చేసింది.

సమంత గారు తన ప్రేక్షకుల కోసం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్గు పెట్టారు… గుర్తుంచుకోవలసిన అనుభవం హోస్ట్‌ గా బిగ్‌బాస్ వేదిక పై చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు! నా మామగారు ఈ బాధ్యతను నాకు ఇచ్చినందుకు , నా భయాలను అధిగమించడానికి నాకు బలం దొరికింది…. ఆ భయం నాకు తెలుగు భయాన్ని హోస్ట్ చేసే అనుభవం లేదు, నేను ఇంతకు ముందు ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు… సహాయం చేసినందుకు థాంక్యూ మామా నేను నా భయాలను అధిగమించాను మరియు దీనితో నన్ను విశ్వసించాను.. మరియు ఎపిసోడ్ తర్వాత నేను పొందిన అన్ని ప్రేమలకు నేను నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి… చాలా ఆనందంగా ఉన్న మహా ఎపిసోడ్ ద్వారా నన్ను ప్రేక్షకులు ప్రేమ దోచుకునందుకు నేను ఆనందంతో మరియు జికె మోహన్ గారికి కి ధన్యవాదాలు… ఎంతో ప్రేమతో పోస్ట్ చేసారు సమంత..