కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కి రెండో పెళ్లి… అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రభు దేవా ఇండియన్ మైఖేల్ జాక్సన్ లాగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది,మన దేశంలో పెద్ద పాపులర్ డాన్స్ స్టార్ దాదాపు కొరియోగ్రాఫర్ గా 32 సంవత్సరాలు గా ఇండస్ట్రీ లో చేస్తున్నారు, కొరియోగ్రాఫర్ ఏ కాకుండా ఫిలిం డైరెక్టర్,ప్రొడ్యూసర్ మరియు హీరో గా తెలుగు, తమిళం,హిందీ,మలయాళం భాష లో నటించారు, అందరిల కాకుండా డిఫరెంట్ స్టైల్ లో డాన్స్ లు చేస్తూ ట్రెండ్ సృష్టించారు.

చిరంజీవి నుండి చిన్న హీరో ల వరకు అందరిని డైరెక్ట్ చేసారు,తమిళ లో కూడా హిట్స్ ఇచ్చారు,ప్రభుదేవా కధలన్,లవ్ బర్డ్స్,మాంసారా మిన్సర కన్నావు,వీఐపీ తో సక్సెస్ ఇచ్చింది.కామెడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసారు అవి పెద్దగ ఆడలేవు.2005 లో సిద్ధార్ధ్ ,త్రిష నటించిన నువ్వొస్తానంటే నేనుఒదంతన సినిమా సూపర్ హిట్ ని ఇచ్చింది. హిందీ లో పోకీరీ,శంకర్ దాదా జిందాబాద్,వాంటెడ్,రౌడీ రాథోర్,సింగ్ ఇస్ బ్లింగ్,ర్.రజకుమార్. డైరెక్ట్ చేసారు.

వర్షం,లాఖ్య,పోకీరీ,నువ్వొస్తానంటే నేనుఒదంతన,మిన్సర కన్నావు,మారి 2సినిమా లో పాట చాలా సూపర్ హిట్ అయింది.నేషనల్ అవార్డ్స్ లు గెల్చుకున్నారు,ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకత స్టెప్స్ సృష్టిస్తారు అవి హిట్ గా నిలుస్తాయి.

ప్రభు దేవా మైసూర్ లో జన్మించారు.మొదటి తమిళ సినిమా మౌనరాగం నుండి “పానివిజుమ్ ఇరావు” పాటలో కనిపించరు.ఎన్నో నంది అవార్డు లు గెల్చున్నారు సింగపూర్ లో ప్రభుదేవా డాన్స్ అకాడమీకి చైర్మన్ ,డైరెక్టర్ గా పని చేసారు.వంద సినిమాల పైగా వర్క్ చేసారు.ప్రభు దేవా కి రామలత గారితో వివాహం అయింది వారికి ముగ్గురు పిల్లలు.

పెద్ద కుమారుడు 2008 లో కాన్సర్ వల్ల మరణించాడు.2010 లో దంపతులు డైవోర్స్ కి అప్లై చేసారు, యాక్టర్ నయనతార లో ప్రేమ సంబంధం ఉందని వ్యతిరేఖంగా ఆదేశాలు కోరారు అయితే నయనతార ప్రభు దేవా కొన్ని కారణాల వాళ్ళ విడిపోయారు.ఇపుడు అసలు విష్యం కి వస్తే ఇప్పటికీ 2 పెళ్లిళ్లు అయినప్పటికీ ప్రభుదేవా మూడో పెళ్లి కి సిద్ధం గా ఉన్నారని వల్ల బంధువులో ఒక అమ్మాయి ని చూసారని వార్తలు వినిపిస్తున్నాయి.