బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి నిజాలు బయట పెట్టిన సింగర్ గీత మాధురి….

సింగర్ గీత మాధురి బిగ్ బాస్ లో టాప్ 2 గా నిలిచింది,సినిమాలో అనేక పాటలతో మన అందరిని ఆదరించింది ,నచ్చావులే సినిమాలో “నిన్నేనిన్నే” పాటతో గుర్తింపు లభించింది తెలుగు,తమిళ,కన్నడ,హిందీ,మలయాళం భాష లో 1000 కి పైగా పాటలు పాడి రికార్డ్ చేసింది.కులశేఖర్ గారి ప్రేమలేఖ రాస చిత్రం లో ప్లే బ్యాక్ సింగర్ గా అడుగు పెట్టారు.

ఎస్ ఎస్ రామౌళి దర్శకత్వం లో మగధీర సినిమాలో “జొర్సే జొర్సే”,”నా కోసం” పాటలు హిట్ ని ఇచ్చాయి.బాహుబలి సినిమాలో పాటలు కూడా తెలుగు,తమిళ,మలయాళం భాషలో పాడారు.యాక్టర్ ఆనంద్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు,అమెరికా లో మొదటిసారి ఇళయరాజా కచేరీలో పెరఫార్మ్ చేసారు.

ఈటీవీ లో ప్రసారం అవుతున్న స్వరాభిషేకం షో లో సీనియర్ సింగెర్స్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం,మనో,చిత్ర ,ఎం.ఎం.కీరవాణి గారితో కలిసి పాటలు పాడారు.మా టీవీ లో సూపర్ సింగెర్స్ లో కూడా పాడారు.

బిగ్ బాస్ 3 లో మంచి పోటీ ఇచ్చి 2nd రన్నర్ అప్ గా వచ్చారు,గీత మాధురి సోషల్ నెట్వర్క్ లో యాక్టీవ్ గా కనిపిస్తారు.తను చేసే యాక్టీవిటీస్,వాళ్ల పాప తో వీడియోస్,ఫ్రెండ్ తో బయటకి వెళ్లడం అన్ని వీడియోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు,బ్యూటీ టిప్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు.లైవ్ కి వస్తూ ఫాన్స్ తో కాసేపు చిట్ చాట్ చేస్తారు.

లేటెస్ట్ గా బిగ్ బాస్ 4 షో లో తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ గురించి లైవ్ లో మాట్లాడారు తనకి అందరు నచ్చారని వాళ్లలో లో గేమ్ ప్లాన్ మెహబూబ్ మంచి అబ్బాయి చిన్న పిల్లడుల అనిపిస్తున్నారని టాస్క్ లు బాగా ఆడుతారు కాని టాస్క్ ఏ ప్రపంచం కాదని తెలియ చేసారు,సోహెల్ చాలా జెన్యూన్ గా ఆడుతారు కాని ఇన్ఫ్లుయెన్స్ అవుతారని హారిక , లాస్య బానే ఆడుతారు కాని స్ట్రాంగ్ లేరని ఇంకా బాగా ఆడాలని,హారిక కెప్టెన్ అయితే చూడాలని ఉందని అవినాష్ కామెడీ అంతే చాలా ఇష్టం కాని టెన్షన్ పడ్తున్నారని,అభిజీత్ సెన్సిబ్లె గా అనిపిస్తారని,అఖిల్ చాలా కేరింగ్ అనిపిస్తారని, అరియన బాగా ఆడుతుంది స్ట్రాంగ్ లేడీ తన ఫేవరెట్ అభిజీత్, అరియన, సోహెల్ అని చెప్పారు.