పేదల కోసం భార్య ఆస్తులు కూడా తాకట్టు పెట్టి రోడ్డున పడ్డ సోనూసూద్ …

సోను సూద్ రీల్ లైఫ్ లో మాత్రం విల్లన్ రియల్ లైఫ్ లో హీరో అనే చెప్పచు, సోను సూద్ గురించి సినిమాలో చుస్తే విల్లన్ కటౌట్ కనిపిస్తుంది, నిజ జీవితం లో మాత్రం ఆయనకి ఉన్నంత మంచి మనసు మిగిలిన వాళ్లకి ఎవరికి లేదని చెప్పాలి, సోను సూద్ గొప్ప మానవత వాడి ఈ సంవత్సరం కరోనా కష్ట కలంలో ఆయనలో ఉన్న మంచి తనం వీరత్వం బయటకి వచ్చింది రియల్ లైఫ్ లో ఉన్నతివంటి హీరో అనే చెప్పాలి, ఎంతో మందికి సహాయం చేసి ఆదుకున్నాడు, దేశం లో ఎంతో పేరు సంపాదించుకున్నారు, డబ్బు ముఖ్యం కాదు పేదలకు సాయం చేయడమే ముఖ్యం అని రాజకీయ నేతలకు కూడా షాక్ ఇచ్చేలా అయిన గొప్ప మానవత వాడిగా ప్రజాసేవ చేసారు.

నిరుపేదలకు,అన్నార్థులకు,ఆపదలో ఉన్నవాళ్లకి సహాయం అందించడం కోసం సోను సూద్ తన దగ్గర ఉన్న డబ్బుని సహాయం చేసాడు తన అష్టులు కూడా తాకట్టు పెట్టి ఏ డబ్బుతో సహాయం అందించండి వంటి గొప్ప మనిషి మంచి పేరు సంపాదించుకున్నారు సోను సూద్ ముంబై లో ఉన్న తన 8 అంతస్తుల భవనాన్ని అలాగే తనకి సంబంధించిన అష్టులని తాకట్టు పెట్టి పేదవరకు సహాయం చేయాలనీ నిధులు సేకరించారట,ఈ సంవత్సరం సోను సూద్ చేసిన సహాయాన్ని అతని మానవత్వం కి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. సోనుసూద్ కూడా తాను అందించే సహాయం ఎక్కువమందికి చేరేలా సహాయం చేసారు, ఎవరు అడిగితే వాళ్లకి కాదు అనకుండా లేదనకుండా సహాయం చేసారు ఇంతమందికి సహాయం చేస్తున్న సోను సూద్ దగ్గర ఏమైనా అక్షయపాత్ర ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోయారు.

ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడ కోట్లు రూపాయల అష్టులు ఉన్న మిల్లీనియర్ అని చాలామంది నుండి ప్రత్యేక ప్రశ్న వచ్చింది కానీ సోనుసూద్ చాలా కస్టపడి పైకి వచ్చిన వ్యక్తి సినిమా పరిశ్రమలోకి వచ్చిన తరువాత ప్రేక్షకుల ప్రశంసలు తో సినిమాలు హిట్ అవ్వడం తో అక్కడ నుంచే సంపాదించుకున్నాడు అంతే కానీ తల్లితండ్రులు నుంచి రూపాయి తనకి అష్టి కూడా రాలేదు తాను కస్టపడి సంపాదించిన అష్టినే ప్రజలకి ఇలా సేవల రూపంలో ఖర్చు పెడుతున్నారు కానీ ఏవైనా దగ్గర బర్రిగా నగదు లేదు కోట్ల రూపాయలు ఆస్తులు లేవు కానీ అక్షయపాత్ర వంటి అంతకు లేడీ కానీ అక్షయపాత్ర కి మించిన అంత మనసు ఉంది.సోను సూద్ ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేయడం కోసం తనదగ్గర ఉన్న డబ్బులను ఖర్చు పెట్టాడు.

ఇంకా అవసరం అయితే 10 కోట్లు రూపాయల రుణం కోసం జుహు లో ఉన్న 8 ఆస్తులు తాకట్టు పెట్టారు 6 ఫ్లాట్స్ లు ,2 షాపు లు ఇందులో ఉన్నాయి సొంత వాళ్లే 10 రూపాయలు సాయం అంతే చేయని ఈరోజుల్లో తన కుటుంబం ఏ కాకుండా అందరు తనవాళ్లు ఏ అని ప్రతి ఒక్కరి కష్టానికి చెల్లించారు అప్పు చేసి మరి ఎందరికో సహాయం చేసారు.ఈ సంవత్సరం మార్చ్ నెల నుంచి కొనసాగిన కరోనా కారణం గా ప్రభుత్వం లొక్డౌన్ విధించింది, వలస వచ్చిన కార్మికులకు తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న కార్మికులకు కష్టాలో ఉన్నవాళ్లకి అండగా నిలబడ్డారు వారికోసం ముందుకి వచ్చాడు. వెలది మందిని సొంత గ్రామాలకి పంపించారు.

లొక్డౌన్ కారణం గా అన్ని ఆగిపోయిన బస్సు, రైళ్లు,విమానాలు లకి టిక్కెట్లు కార్ లు వాహనాలు ఇలా పిల్లలికి చదుకునే వాళ్లకి కావాల్సిన సౌకర్యాలు అందించారు,మూడు పుట్ల తిండి ఏర్పాటు చేసారు ఎవరికైనా చెడుకోసం అవసరమైన డబ్బు, హాస్పిటల్ బిల్స్ అన్ని చెల్లించాడు, ఇంకా చాలా మందికి ఎవరికైన ఏదైనా అవసరం అయితే సోషల్ మీడియా లో ప్రశ్నించండి అని తెలియ చేసారు. ఇలాంటి భరోసా కలిపించిన గొప్ప వ్యక్తిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.కరోనా వాళ్ళ సినీ ఇండస్ట్రీ మూతపడింది ఆదాయం మార్గాలు కూడా కోల్పోయారు అయిన తన దగ్గర ఉన్న నగదు లో సోను సూద్ దాదాపు 25 శాతం వరకు సహాయం చేసారంటే ఎంత గొప్ప వ్యతో చెప్పచు.

ఇప్పటికే ప్రతి రోజు సోను సూద్ కోసం 100 లాడి లేఖలు వస్తున్నాయి ,ట్వీట్స్ లు వస్తున్నాయి అనేక పోస్టులో వాళ్లకి సహాయం చేయమని అడుగుతున్నారు వాటి అన్నిటిని చదివి సోను సూద్ తన ఇంస్టాగ్రామ్ స్ హాండెల్ లో షేర్ చేసి నాకు ప్రతి రోజు అందుతున్న మెయిల్ కి సహాయం చేయండి నేను అందరికి చేరుకోవాలనే కోరుకుంటున్నాను అది అసాధ్యం అనే తెలుస్తుంది,ఈ లేఖల సంఖ్య తక్కే రోజు కోసం ఎదురు చూస్తా అని పోస్ట్ చేసారు. వందల కోట్లు సంపాదించిన కుబేరులు సహాయం చేయడానికి ముందుకి రాని రోజులు,కష్టాలో ఉన్న వాళ్లకి సాయం చేసి అష్టులు కూడా తాక్కాటు పెట్టి మరి సహాయం చేస్తున్నారు అంతే సెల్యూట్ చేయాల్సిందే.