ఎస్.ఎస్.రాజమౌలి ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టిఆర్ ముస్లిం గెటప్ పై పూర్తి వివరణ ఇచ్చారు..

ఆర్ఆర్ఆర్ టీజర్ ను రిలీజ్ అయిన విష్యం మన అందరికి తెల్సిందే ,రామ్ చరణ్ గారు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించరు, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించరు, ఇద్దరు ఎవరి స్టైల్ లో వాళ్లు యాక్ట్ చేస్తూ ప్రేక్షకులని గెల్చుకున్నారు. టీజర్ చివరలో ఒక ఆధ్యాత్మిక ముస్లిం వ్యక్తి ల నడుస్తూ వస్తుంటే సడన్ గ మెరుపు చూసి ఎక్ససిట్మెంట్ పెరిగింది

అందరికి ఎన్టీఆర్ ముస్లిం వేషం లో కనిపించడం ఏంటి అనేది కన్ఫ్యూషన్ గా ఉంది దానికి సంబంధించి రాజమౌళి గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, కొమరం భీమ్ నిజామ్ కి వ్యతిరేకంగా గా పోరాడారు ,అయినా ఇస్లామ్ కి సంభించిన వారు అని చెప్పారు.అల్లూరి సీతారామరాజు వారు క్రిస్టియన్ , బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాడారు అని కొంచెం క్లారిటీ ఇచ్చారు,అది ఒక వాస్తవికత కథ సినిమా రూపం లో తెరకి ఎక్కబోతుంది.

ఆర్ఆర్ఆర్ మూవీ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఎంపిక చేసుకుని, నటులు అందరు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ విల్లన్ పాత్రలో రేస్టీవెన్సన్ గారు కనిపించబోతున్నారు అజయ్ దేవగన్ ఒక రోల్ మరియు హీరోయిన్ క్యారెక్టర్ ని ఎంపిక చేసారు వాళ్ల డేట్స్ బట్టి ఎవరు అయితే బాగుంటుంది అని చూసి అలియాబట్ని ని సెలెక్ట్ చేసారు, ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ బాషా లో కూడా రిలీజ్ అవబోతుంది అందుకీ బాలీవుడ్ ని సెలెక్ట్ చేసారు.

తెలుగు,తమిళ్,హిందీ అన్ని భాషలో తెరకు ఎక్కబోతుంది అందరు ఫేవరెట్ స్టార్స్ మనకి కనపించబోతున్నారు, ప్రతి సీన్ కి తగట్టు యాక్టర్స్ ని ఎంపిక చేస్తారు రాజమౌళి అయన చేసే క్రియేటివిటీ ఏ డైరెక్టర్ ఇండస్ట్రీ లో లేరు, బాహుబలి వరల్డ్ రికార్డు గా నిలిచింది .

అలియా భట్ ని రిప్లేస్ చేసి ప్రియాంక చోప్రా ని సెలెక్ట్ చేసారని వార్తలు వినపడాయి అది నిజాం కాదు అని అలియా భట్ ఏ కన్ఫర్మ్ అని చెప్పారు రాజమౌళి అవని నిజ కాదు అని చెప్పారు అయితే బాహుబలి లాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా రికార్డు లు సష్టించాలని కోరుకుందాం.