సుడిగాలి సుధీర్ కు షోలో ఘోరంమైన అవమానం… తట్టుకోలేక ఏడ్చిన రష్మీ…

సుధీర్ అంతే మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక కమెడియన్ ఏ కాకుండా సింగర్, డాన్సర్,మ్యాజిషన్,హోస్ట్ గా మల్టీ టాలెంటెడ్ ఉన్న వ్యక్తి అతని స్కిట్స్ అంతే చాలా మంది ఫేవరెట్, అతని జోక్స్ తో జబర్దస్త్ లో టాప్ రేటింగ్ లో నిలుస్తారు. జబర్దస్త్ షో లో రాకముందు మ్యాజిషన్ గా రామోజీ ఫిలిం సిటీ లో వర్క్ చేసి చాలా హార్డవర్క్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు.

జబర్దస్త్ తో పాటు ఎక్సట్రా జబర్దస్త్, పోవే పోరా,ఢీ షో తో మంచి గుర్తింపు పొందారు.కొన్ని సినిమాలో కూడా సైడ్ రోల్ యాక్ట్ చేసారు.అల్లు అర్జున్ సినిమాలో రేస్ గుర్రం,సుప్రీమ్, టైగర్,నేను శైలజ,బంతి పూల జానకి,మిడిల్ క్లాస్ అబ్బాయి,సెల్ఫీ రాజా,ఎందుకో ఏమో సైడ్ యాక్టర్ గా చేసారు. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో హీరో గా నటించారు. 3మంకీస్ సినిమా లో సుధీర్ ప్రాణ స్నేహితులు శ్రీను,రామ్ ప్రసాద్ తో నటించారు. ఈ ముగ్గురు కాంబినేషన్ జబర్దస్త్ లో హైలెట్ గా నిలుస్తుంది .అక్కినేని అఖిల్ గారి సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమా రాబోతుంది అందులో అఖిల్ గారి ఫ్రెండ్ పార్టీలో కనిపించబోతున్నారు.

సుధీర్ మ్యాజిషన్ గా స్ట్రీట్ మ్యాజిక్ స్వీట్ మ్యాజిక్ , అబ్రకదబ్ర, మ్యాజిక్ మంత్ర షో లో మ్యాజిక్స్ చేస్తూ తన పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకటుకున్నారు తాను మొదట్లో చాలా కష్టాలు పడి ఇపుడు ఈ పోసిషన్ కి రావడానికి వాళ్ల ఫామిలీ సపోర్ట్ ఏ కారణం అని ఎపుడు చెప్తారు. జీ తెలుగు కామెడీ అవార్డ్స్ లో బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా అవార్డ్స్ గెలిచారు, tv9 తెలుగు అవార్డ్స్ లో బెస్ట్ మేల్ యాంకర్ గా అవార్డు పొందారు.

యాంకర్ రష్మీ తో కలిసి ఎన్నో షోస్ చేస్తున్నారు వాళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తునని అందరు అంటారు కానీ వాళ్లు బయట మంచి స్నేహితులు వాళ్ల షో కోసం ఆలా నటించాల్సి వస్తుందని చాలా సార్లు చెప్పారు ,వీళ్ల ఇద్దరు కలిసి ప్రతి సంవత్సరం పండగ షోస్ ,న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్స్, ఉగాడి ఉల్లాసం,హై హై వినాయక,దసర మహోత్సవం,సంక్రాంతి పండెం కొల్లు,ఉగ్గడి 369, గణపతి బప్పా మోరియా,దసర మహోత్సవం,పాండగా చెస్కో హోస్ట్,ఇట్స్ టైమ్ టు పార్టీ 2018 ,సరదగా సంక్రాంతి ప్రతి పండగ కి స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ అందరిని వాళ్ల జోక్స్ తో ఆకట్టుకుంటారు.

ఢీ షో లో శేఖర్ మాస్టర్,ప్రదీప్ మరియు,ప్రియమణి గారు సుధీర్ మీద జోక్స్ వేస్తూ ఆటపాటిస్తారు,మిగతా ఈవెంట్స్ లో కూడా అందరు సుధీర్ తో ఆడుకుంటారు కానీ అది సుధీర్ ఫాన్స్ కి నచ్చట్లేదు ఈ మధ్య జరిగిన ఢీ షో లో బాబా భాస్కర్ సుధీర్ మీద తెగ కామెంట్స్ వేశారు అది నచ్చక ఫాన్స్ బాబా భాస్కర్ గారి మీద కోపడ్డారు.ఒక ఈవెంట్ లో రాహుల్ సిప్లిగుంజ్ కూడా సుధీర్ ని ఒక మాట అనేసరికి రాహుల్ మీద కామెంట్స్ర్ వేశారు ఫాన్స్ దానితో సుధీర్ లైవ్ లో కి వచ్చి ఇదంతా స్క్రిప్టెడ్ అని షో కోసం చేసారని వాళ్లని తప్పుగా అన్నాడు అని చెప్పారు. ఈ మధ్య సుధీర్ కి కరోనా వచ్చింది అంటూ వార్తలు వినిపించాయి కానీ దానికి సంబంధించి సుధీర్ స్పందించలేదు అది నిజం కాదు అని అనుకోవాలి, సుధీర్ మంచి స్థాయికి ఎదగాలి కోరుకుందాం.