సుధీర్ రష్మీ ప్రేమ పై రష్మీ తల్లి సంచలన నిర్ణయం..

బుల్లి తేరా లో సూపర్ జోడి ఎవరు అంటే సుధీర్ రష్మీ అని చెప్పచు,ఢీ జోడి కి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఈ షో కి సౌత్ లోనే అత్యధిక రేటింగ్ వస్తున్న విష్యం మనకి తెల్సిందే,ఈ షో కి తొలి నుండి ఇప్పటిదాకా రేటింగ్ రావడానికి ముఖ్యమైన కారణం సుడిగాలి సుధీర్ అని చెప్పచు సూమారు గా 4 సీజన్లో ల నుండి టీం లీడర్ గా కొనసాగుతున్న సుధీర్ ప్రస్తుతం నడుస్తునా ఢీ ఛాంపియన్ షో కి కూడా టీం లీడర్ గా వ్యవరిస్తున్నారు, ఈ షో లో అధిగమంది ప్రేక్షకులు డాన్స్ కోసం కంటే షో మధ్యలో చేసే సుధీర్ రష్మీ స్కిట్స్ ల సన్నివేశం హాస్యాలా కోసమే ఎక్కువ గా చూస్తూ ఉంటారు.

సుధీర్ కి తోడు హైపర్ ఆది కూడా షో లో కలవడం తోటి ఛాంపియన్స్ రేటింగ్ ప్రస్తుతానికి ఒక రేంజ్ లో ఉంది ముఖ్యం సుధీర్ మరియు రష్మీ కి అలంటి చార్జ్ అనేది చెప్పనక్కర్లేదు వాలు ఏ షో చేసిన జోడి హిట్ గా నిలుస్తుంది ఇద్దరికీ సంబందించిన ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, సుధీర్ రష్మీ మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అనే వార్త కొన్ని సంవత్సరాలు నుండి జోరుగా ప్రచారం అవుతుంది మనకి తెల్సిందే అలాంటిది ఏమి లేదని మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని కలిసి షోస్ చేస్తాం కానీ కెమిస్ట్రీ చుసిన ఆవరియాకిన వీళ్ల ఇద్దరు ప్రేమలో ఉన్నారనే నమ్మక తప్పట్లేదు.

సుధీర్ చాలా ఎపిసోడ్స్ లో రష్మీ వెనక పది ప్రపోస్ చేయడం మనం అందరం చూసాం.అవి స్కిట్ల లో భాగంగా చేస్తారని ఎంత చెప్పిన కూడా సుధీర్ ప్రపోస్ చేసే విధానంలో ఏంటో నిజాయతీగా చేస్తున్నారని అనిపిస్తుంది.ఇలానే ప్రేక్షకులే కాకుండా వాళ్ల తల్లితండ్రులకి కూడా అనిపిస్తుంది అని చెప్పారు సుధీర్ తల్లి మీ ఇద్దరికీ ఇష్టం అయితే మాకు ఎలాంటి అభ్యింతరం లేదని చెప్పారట,సర్రిగా ఇలానే రష్మీ తల్లి కూడా అడిగారట వీళ్ల ఇద్దరు మా మధ్య అలాంటిది ఏమి లేదు అని స్కిట్ పడటం కోసం మాత్రమే ఇలా చేసారని చెప్పారు.

మరి వీళ్ల ఇద్దరి మాటలతో ఏ మాత్రం నిజం వుందో తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే రష్మీ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి పెళ్లి కొడుకు సుధీర్ హ కాదు హ అనేది మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే అయితే ప్రస్తుతం సుధీర్ ఈటీవీ షో లో ఢీ మరియు జబర్దస్త్ చేస్తూ మరో పక్క సినిమాలో లో బిజీ గా ఉన్నారు.

సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు ఇంతకముందు సైడ్ రోల్స్ లో నటించిన విజయం సాధించలేదు,చాలా సినిమాలో కనిపించినప్పటికీ గుర్తుమ్పు లేదు,ప్రస్తుతం హీరో గా మరో సినిమాలో నటిస్తున్నాడు సినిమా పేరు కాలింగ్ సహస్ర మొట్ట మొదటి సరి సుధీర్ తన కామెడీ ని పక్కన పెట్టి ఈ సినిమాలో హర్రర్ జానర్ హీరో పాత్రలో వస్తున్నారు,ఇప్పటిదాకా హిట్స్ రానప్పటికీ ఇపుడు ఈ సినిమాతో అయిన బ్రేక్ వస్తుందో లేదో తెలియాలంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.