చిరంజీవి కి కోవిడ్ అని తెలిసి మోహన్ బాబు చేసిన పని ఏంటో తెలుస్తే కన్నీళ్లు ఆగవు…

పద్మశ్రీ సీనియర్ యాక్టర్ మోహన్ బాబు గారి అసలీ పేరు మంచు భక్తవత్సలం నాయుడు నటుడు మరియు నిర్మాత. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 573 సినిమాల పైగా నటించారు బెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్స్ గెల్చుకున్నారు. 73 సినిమాలు నిర్మించారు ,అటు సినిమా ఏ కాకుండా విద్యారంగం లో చేసిన కృషికి మోహన్ బాబు బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో సత్కరించారు.

మోహన్ బాబు గారు శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్,24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,మంచు ఎంటర్టైన్మెంట్ వంటి నిర్మాణ సంస్థలకి ఓనర్. సినిమాలో రాకముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడు గా పని చేసారు, ఆ తరువాత చాలా సినిమాలో లో ప్రధాన పాత్రలో నటించి తరువాత నిర్మాతగా మారాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు గా పని చేసారు.

హీరో గానే కాకుండా విల్లన్ గా ఎక్కువ పాత్రలో నటించారు,అయిన నటన కి పద్మశ్రీ పురస్కారం లభించింది. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ని స్థాపించాడు,దీనిలో ఇంటర్నేషనల్ స్కూల్, డిగ్రీ కాలేజ్,ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ,నర్సింగ్ కాలేజ్ అన్ని ఉన్నాయి చాలా మంది పిల్లలు చదువు కి సహాయపడుతుంది అయిన నటించిన సినిమాలో పెద్దరాయుడు సినిమా టాప్ హిట్ ని ఇచ్చింది.

మోహన్ బాబు కి “డైలాగ్ కింగ్” మరియు “కలెక్షన్ కింగ్” అని అవార్డ్స్ గెల్చుకున్నారు. చిరంజీవి గారు మోహన్ బాబు మంచి స్నేహితులు వాళ్లు ఇద్దరు కలిసి చాలా సినిమాలో నటించారు.చిరంజీవి గారు 65వ పుటిన రోజు సందర్బంగా చెక్క బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అందులో కొన్ని సినిమాలు పట్నం వచ్చిన పతివ్రతలు,యుద్ధ భూమి,చట్టానికి కల్లు లేవు,కొత్త అల్లుడు వంటి చాలా సినిమాలో చేసారు.

చిరంజీవి గారికి కరోనా వచ్చిందని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు అది చూసి మోహన్ బాబు గారు చాలా బాధ పడ్డారని వెంటనే ఫోన్ చేసి పరామర్శించారు.చిరంజీవి గారు తన ఆప్త మిత్రుడు త్వరగా కోలుకోవాలని ఇంట్లో సభ్యులు అందరు తో కలిసి పూజ ప్రారంభించారు. లక్ష్మి మంచు గారు కూడా చిరంజీవి గారు మీరు గట్టి మనిషి జాగ్రత్తలు తీసుకుంటు త్వరగా కోలుకోవాలని చెపుతు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.